What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 23 June 2013

శుభ శకునాలు :

శుభ  శకునాలు :
శుభ  శకునాలు ఎదురవుతే  కార్య జయం అని అంటారు.
పొద్దున్నే ఎవరి చేతులు వారు దర్శించుకుని కళ్ళకు అడ్డుకుంటే ఆ రోజు శుభ ప్రదం అవుతుందని అంటారు .

నెమలి, గరుడపక్షి, నక్క, కుక్కలు, పాల పిట్ట, కొడి,  ఉదయానే ఎదురవుతే కార్య జయం
గొడుగు , పల్లకి, మంగళ వైద్యాలు, పాలు, చెరుకుగడలు, గోవు, శంఖం  ఎదురవుతే శుభ ప్రదం
ఏనుగు, గుర్రం, పెళ్ళివారు, పుష్పాలు, దంపతులు , దేవుని ఊరేగింపు, పక్షుల జంట, గర్భిని స్రీలు, మేకల గుంపు, శిశువులు ఎదురవుతే కార్య జయం.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML