వాస్తు ప్రకారం చదువుకునే గది ఎలా ఉండాలి
*చదువుకునే గది కిటికీ
తూర్పు - ఈశాన్యం
దక్షిణ -ఆగ్నేయం
ఉత్తర -ఈశాన్యం
పడమర- వాయువ్యం
లో ఉండాలి
* సూర్యుని కిరణాలు ఉదయం గదిలో పడేలా ఉండాలి. మధ్యాన్నం, సాయంత్రం తరువాత ఎండా పడరాదు గదిలో
* పడమర వైపు కుర్చుని తూర్పు దిక్కుగా ముఖం పెట్టి చదువుకోవాలి.
*పడమరన గది లేకపోతే, ఈశాన్య గదిలో తూర్పు ముఖం పెట్టి చదువుకోవాలి.
తూర్పు ముఖం పెట్టి చదివే వీలు లేకపోతే ఈశాన్య కోణం , ఉత్తర దిసేగా కూర్చుని చదవాలి
* కంప్యుటర్ ఉపయోగించువారు ఆగ్నేయం నుంచి దక్షిణం , పడమర దిసేలా మద్య ఉండాలి
ఈశాన్యం లో ఉండకూడదు
* విద్యార్ధులు
దక్షిణ- ఆరోగ్యం
పడమర- చదువుకోవాలని పెరిగే ఆకా0క్ష
తూర్పుకు- ఉన్నత స్థితి పొందును
,వైపుకు తల పెట్టుకుని నిద్రపోవాలి.
* చదివే గదిలో ఈశాన్యాన ఇంట దైవం ఫోటో ఉండాలి, తాగేందుకు మంచి నీరు ఉండాలి
* గోడలపై సఫలత సాధించిన వారి ఫోటో లు, గొప్పవారి ఫోటోలు ఉండాలి.
* చదివే గది గోడలు, పరదాలు, లేత పసుపు, లేత ఆకుపచ్చ, లేత నీలం, లేత బాదం రంగు ఉండాలి . తెల్లటి రంగు ఉంటె బద్ధకం విద్యార్ధికి కలుగును.
* పుస్తకాల అలమర దక్షిణ ,పడమర దిశల్లో ఉండాలి, ఆగ్నేయాన ఉండకూడదు
*చదివే గదిలో పాత బట్టలు, చెత్త పుస్తకాలు ఉండకూడదు .
* ఏ ఇంటిలో ఉత్తర దిసేలో దైవారాధన గది ఉండునో. ఆ ఇంటి ఆఖరి పిల్లవానికి , పిల్లకి చదువు బాగా వచ్చును.
* హాలులో దేవిదేవతల ఫోటోలు ఉండాలి
* పిల్లవానికి బుధవారం నాడు, నిద్రపోయేటప్పుడు,వేడి పాలు, ఆ పడుకునే మంచం కింది ఉంచండి, ఆ మరుసటి రోజు తెల్లవారే గురువారం, దంత ధావనం చేసుకుని, ఆ చల్లారిన పాలను రావి చెట్టు మొదటిలో పోసిన మీ పిల్లల మేధస్సు పెరిగి మంచి మార్కులు వచ్చును, రేంకులు వచ్చును.

No comments:
Post a Comment