దిమ్మ తిరిగిపోయే వార్త : మెహబూబ్ నగర్ జిల్లా, మాగనూరు గ్రామం, ముడుమాల దొడ్డి సమీపాన ఉన్న నిలువురాళ్ళు. కాల గతిని ముందు తరాలకు ముందే చూపెట్టిన, హిందూ మత ప్రజల పూర్వీకులు . 3500 సంవచరాల క్రితమే ( కార్బన్ డేటింగ్ లెక్క ప్రకారం ) , ఇప్పటి అధునాతన " హబుల్ టెలీస్కోప్ " ని తలదన్నే రీతిలో ఖగోళ శాస్త్ర విషయాలు. ఆంద్ర ప్రదేశ్- కర్నాటక తీరాల మారు మూల పొలాల్లో లో ఉన్న నిలువురాళ్ళ ల పైన ఖగోళ శాస్త్రానికి సంబందించిన, సప్తర్షి మండలం, కాల గమన విషయాల కు సంబంధించి, ప్రతి 6 నెలల కోసారి వచ్చే సూర్యుని లో మార్పులు, వాతావరణం లో రాబోయే ఉప్పెనలను,మార్పులను సైతం, రుతువుల ఆగమనాలు మనం, ఇక్కడున్న బండలపై చేతి వేళ్ళపై లెక్క వేయకల గుర్తులు. 3500 సంవచ్చారాల క్రితమే ఖగోళ రహస్యాలను తరువాతి తరాలకు అందిచాలని ఇలా చేసి ఉండ వచ్చునని అంచనాకి వచ్చారు . k .p . రావ్ బృందం, సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన యువ శాస్త్రజ్ఞుల దీనిని పరిశీలించారు. నిలువురాల్ల సమూహంలో దిమ్మ తిరిగే ఖగోళ రహస్యాలు. ( ఎవరైతే హిందూ మతం లో శాస్త్రా పరిజ్ఞానం, లేదని మీడియాలో వాగే వాళ్ళని చెప్పు పెట్టి కొట్టండి ) మరిన్ని వివరాలకు ఈ క్రింది వీడియో చూడండి.
http://www.youtube.com/watch?feature=player_embedded&v=Z3DmwBjVA6o#at=305

http://www.youtube.com/watch?feature=player_embedded&v=Z3DmwBjVA6o#at=305
No comments:
Post a Comment