షోడశోపచారాలు అంటే ఏమిటి ???
భగవంతునికి చేయు ఉపచారాలే షోడశోపచారాలు
భగవంతునికి చేయు సేవలే షోడశోపచారాలు
ఈ సేవల యందు భగవంతుని మనం అతిధి గా భావిస్తాము. ఇవి 16
భక్తుడు తన ఆత్మ తృప్తి కోసం, అంత మహా శక్తీ ని దగ్గరనుండి సేవించే శక్తీ లేక, భగవంతుని ఆత్మ రూపాన, ప్రసన్నం చేసుకుని, సేవించుటయె షోడశోపచారాలు.
1. ఆహ్వానించుట = ఆవాహనం అనే ఉపచారం
2. ఆసన ఇవ్వటం = ఆసనం అనే ఉపచారం
3. కాళ్ళకు నీళ్ళు ఇవ్వటం = పాద్యం అనే ఉపచారం
4. చేతులకు నీళ్ళు ఇవ్వటం = అర్ధ్యం అనే ఉపచారం
5. త్రాగుటకు నీళ్ళు ఇవ్వటం = ఆచమనీయం అనే ఉపచారం
6. స్నానమునకు నీళ్ళు ఇవ్వటం = స్నానం అనే ఉపచారం
7. వస్త్రం ఇవ్వటం = వస్త్రం అనే ఉపచారం
8. యజ్ఞోపవీతం ఇవ్వటం = యజ్ఞోపవీతం అనే ఉపచారం
9. గంధం ఇవ్వటం = ఇదొక, ఉపచారం
10. పుష్పం ఇవ్వటం =ఇదొక ,ఉపచారం
11. సుగంధం కొరకు ధూపం = వేరొక ఉపచారం
12. దీపం వెలిగించటం ( మంగళ హారతి ) = ఇదొకఉపచారం
13. నైవేద్యం సమర్పించటం = వేరొక ఉపచారం
14. తాంబూలాన్ని సమర్పించటం = వేరొక ఉపచారం
15. నమస్కారం సమర్పించటం = ఇదొక ,ఉపచారం
16. ఉద్వాసనం సమర్పించటం =ఇదొక ,ఉపచారం
వీటితో పూజ ముగియును .
ఇవన్ని భక్తి శ్రేద్దలతో చేసేవి కాని యాంత్రికం గా చెసేవికావు.
.

No comments:
Post a Comment