నిత్యం స్తోత్రాలు, సహస్రాలు చదువువారు మాంసం తినవచ్చా ???
మీరు భక్తి శ్రేద్దలతో, చేయునపుడు, తప్పదు అనుకుంటే, అటువంటి పరీస్థితులలొ తినవచ్చు. మీరు స్తోత్రాలు, సహస్రాలు చదవటానికి ప్రాధాన్యత ఇచ్చువారు మరొకదానికి ప్రాధాన్యత ఇవ్వరాదు. వేరొక పనికి ప్రాధాన్యత ఇచ్చువారు జపానికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఇది తప్పక గమనించాలి , అయితే సాద్యమైనంత వరకు స్తోత్రాలు, సహస్రాలు పారాయణ0 చేయు రోజులు మామసాహారం భుజించుట ఆపివేయుత అన్ని విధాలా శ్రేయస్కరము.

No comments:
Post a Comment