అరటిచెట్టు అదృష్టం :
* శని దోషం కలవారు, ప్రతి రోజు అరటి ఆకులో భోజనం తింటే మంచిది. వీరు అన్నం తినే ముంది అరటి ఆకు పై నీరు జల్లి, వాటిని తుడిచి , ఒక నేతి బొట్టు వేసి, అరటి ఆకు అంట కూడా సుబ్రహం చేసిన, గ్రహ చార దోషాలు పోవును.
*అరటి గెల కోసిన తరువాత, ఆ చెట్టు ఉంచుత అంట మంచిది కాదు.
*వివాహం చేయునపుడు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అరటి గెలను నరికి పెళ్లి చేసుకున్న, వివాహానంతరం మంచి జీవితం లభించును
*అరటినారను ఎండపెట్టి , పన్నెరు లో తడిపి, ఎండా పెట్టి, మీ ఇంటిలో దేవునిమున్దు దీపారాధన చేసిన, శత్రు నాశనం అగును, వివాహం కాని వారికి వివాహం అవుతుంది.
* ఇంటిలో దీర్ఘ రోగాలతో బాధపడే వారు ఉన్న, ఇల్లాలు అరటి నార పీచుతో దీపారాధన చేయవలెను అల చేసిన మంచి జరుగును
* అరటి నారతో గుమ్మానికి తోరనాలు కడితే మంచిది.
* అరటి చెట్టు వద్ద, పసుపు ముద్దతో వినాయకుని చేసి, కన్యలు శుక్రవారం " హే గౌరి, శంకర అర్ధాంగి , యధాత్వం, శంకర ప్రియ, కల్యాణి కా0త కాతామ్ కుదుర్లభామ్ " అని ప్రార్ధన చేసి 7 ప్రదక్షిణాలు చేసిన ఆగిపోయిన పెండ్లి సంభందాలు కుదురును
* అరటి దూట, పెసర పప్పుతో కూరచేసి, తిన్న మూత్ర సంబంధ రోగాలు రావు.
* మీ ఇంటి తులసి దగ్గర, అరటి దొప్పలో ఆవు నెయ్యే వేసి , దీపరాదన చేసిన సర్వ విధ సంపదలు చేకూరును
* కార్తెకమాసంలో నీటిలో అరటి దొప్పలో దీపారాధన చేయవలెను.
* అరటి పిలకలు వస్తున్న సమయంలో దానికి పసుపు కొమ్మును కట్టిన, సంతానం లేని వారికి సంతానం కలుగును.

No comments:
Post a Comment