What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 23 June 2013

ఆర్ధిక ఇబ్బందులు ఉంటే ????

ఆర్ధిక ఇబ్బందులు ఉంటే ????
*కొద్దిగా ఆవు పేడ, తడిపి, మీ ఇంటిలో ఈశాన్యం లో ఉండే దేవునివద్ద , ఆ నీటిని చల్లండి. అలా చల్లి ముగ్గుతో, కాని సుద్దతో కాని ,స్వస్తిక్ గుర్తు  వేయండి.ఆ గుర్తు పై ప్లేటు ఉంచి దానిలో దీపారాదన కుంది ఉంచండి , దానిలో 5 అవత్తులు, నువ్వుల నూనె తో దీపం వెలిగించండి. ఆ తరువాత నమస్కారం చేస్తూ లక్ష్మి దేవికి సంబంధించిన మంత్రము  చదివిన తరువాత. 3 -చిన్న యాలకులు, తీసుకుని శుక్రవారం నాడు, ఒక చోట నిశ్చలంగా కూర్చుని " ఓం, శ్రీం, ఓం, శ్రీం " అను మంత్రాన్ని జపించండి. అలా చేసిన తరువాత ఆ యాలకులను, కూడా మీరు స్వీకరించండి. మీ  ఆర్ధిక పరీస్తితులలో పురోగాభి వృద్ది తప్పక కలుగును. దీనిని శుక్రవారం మాత్రమే ఇది చేయాలి.
ప్రతి శుక్రవారం చేసిన రుణ గ్రస్త విమోచన కలుగును.
*మీ ఇంటిలో , ఇల్లంతా తుడిచే టప్పుదు కొద్దిగా, కళ్ళు ఉప్పును  వేసి ఆ నీటితో  తుడిపించండి.





1 comment:

  1. 5 vattulu kalipi veliginchala leka vidividi ga veliginchala

    ReplyDelete

Powered By Blogger | Template Created By Lord HTML