What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 9 December 2013

అకార ఉకార మకార మిలితమే ॐ 
దీనినే మనం చిహ్నం గా తీసుకుంటే 
ॐ లొ 3(కమలం) ఆకారం బ్రహ్మ ను
పాములా మెలి తిరిగున్న భాగం విష్ణువు ను
చందమామ శివుడిని సూచిస్తాయి 
బ్రహ్మ కమలం లొ ఉంటాడు 
విష్ణువు పాముపైన పడుకుంటాడు 
శివుడు చందమామని దరిస్తాడు 
అందువలననే మనకి ॐ బ్రహ్మ విష్ను మహేశ్వరుల ప్రతి రూపం అంటారు 

వెంకటేష్ పొరండ్ల 

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML