మన్రో గంగాళం..
బ్రిటిష్ పాలనలో క్రీ.శ.1800.1807 మధ్య సర్ థామస్ మన్రో దత్త మండలాల ప్రధాన కలెక్టరుగా నియమింపబడినాడు. కలెక్టర్‌గా చిత్తూరు పర్యటనలో సర్ థామస్ మన్రో స్వామివారిని దర్శించుకుని పెద్ద వెండి గంగాళాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కానుకగా ఇచ్చారు. దీనినే మన్రో గంగాళం అంటారు. చిత్రంలో చూపబడిన మధ్యలో ఉన్నది. నేటికీ స్వామివారికి దీనిలోనే నైవేద్యం పెడతారు..@ బహుజనబంధు..

No comments:
Post a Comment