What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 26 December 2013

బ్రిటిష్ వాడి తప్పుడు రాత బారత చరిత్ర పుణ్యమే రెండవ ప్రపంచ యుద్ధం.... ఎందుకో చూడండి

బ్రిటిష్ వాడి తప్పుడు రాత
బారత చరిత్ర పుణ్యమే రెండవ ప్రపంచ యుద్ధం.... ఎందుకో చూడండి

ఆర్యద్రావిడ సిద్దాంతాన్ని అతి పెద్ద దేశం గా వారి స్వర్గదామం గా వెలుగొందాలని దీర్గకాళిక కుట్ర తో మాక్స్ ముల్లర్ తో వేదాల పై తప్పుడు వాక్యానాలు రాయించి . ఆర్యులు యూరోప్ దేశాల నుండి చూచాయగా జెర్మని నుండి వచ్చారని ఒక కథ సృష్టించాడు.... అది మన దేశం లో తొందరగా పని చేయలేదు కాని నియంతగా మొండి గా వుండే హిట్లర్ కు అది ఎక్కి దానిని యూదుల కంటే ..... గొప్ప ఆర్యులు అని దాని సాహిత్యం ప్రాచీనమైనది అని ... ఒక ఉన్మాదం తో ఆర్యులు ప్రపంచ గొప్ప వాళ్ళు ..అని ఒక వాదాన్ని బయటకు తీసుకువచ్చాడు మన దేశ స్వస్తిక్ ను సింబల్ గా పెట్టుకుని యూదులను చంపడం మొదలు పెట్టాడు ...

కాని మాక్స్ ముల్లర్ నేను రాసింది గొప్ప సాహిత్యమున్న ,ఎంతో చరిత్ర వున్నా బారతీయుల ను దెబ్బ తీయడానికి అని ... తప్పు అని ఎంత మొత్తుకున్నా వినలేదు ..హిట్లర్ ... చివరికి అది యూదులను చంపడానికి ఉపయోగపడి దేశాల మద్య ప్రపంచ యుద్ధం గా రూపొంది ...బ్రిటిశ్ వాడి పాలన నుండి మనం బయట పడే అంత వరకు వెళ్ళింది ... కాని వాడి తప్పుడు చరిత్ర మాత్రం మన మనసులను నిత్యం చెడ కొడుతూనే వుంది ...

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML