మనో దుఃఖం నివారయ
ప్రసీద సుమ్హాబాహో
త్రాయస్వ హరిసత్తమ
సంజీవ పర్వతాన్ని ఉద్ధరించినవాడా! గొప్ప బాహువులు కల వానరశ్రేష్ఠా ! నా మనోదుఃఖాన్ని పోగొట్టు. ప్రసన్నుడవై నన్ను రక్షించు. మానసిక వేదనని పోగొట్టే మంత్రము ఇది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
No comments:
Post a Comment