తిరుపతి గంగ జాతర మా చిత్తూరు జిల్లాలోనే ఎంతో ప్రసిద్ధి....! కొత్త రాష్ట్రంలో మన సంస్కృతిని కాపాడుకొందాం. మన ఊరి పండగలను, జాతరలను జరుపుకొందాం...అది విజయనగర పైడితల్లి జాతర కావచ్చు, నెల్లూరు పోలేరమ్మ, కృష్ణ జిల్లా పెద్దింట్లమ్మ, తిరుపతమ్మ జాతర కావచ్చు... మిగతా జిల్లాల్లో జరిగే ప్రసిద్ధ జాతరలు కావచ్చు....జరుపుకొందాం. బ్రతుకమ్మలు..బోనాలే జాతరలు అనుకొనే మన తర్వాత తరం వారికి..మనకూ బోలెడు..గ్రామ దేవతలు, పండుగలు, జాతరలు వున్నాయని తెలియపరుద్దాం! మన గ్రామాలను ఆర్ధికంగా, సాంస్కృతికంగా పునర్జీవింపచేద్దాం..

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment