What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 11 June 2014

ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం సంస్కృతమే కంప్యూటర్ భాషకు అత్యంత అనుకూలమయిన భాష ::భారతదేశం నా మాతృభూమి! నేను భారతీయుడైనందుకు గర్విస్తున్నాను !!!

భారతదేశం నా మాతృభూమి! నేను భారతీయుడైనందుకు
గర్విస్తున్నాను !!!
మనకందరికీ తెలియని భారతీయులగురించి కొన్ని నిజాలు:
1. 38% అమెరికా డాక్టర్లు భారతీయులే
2. అమెరికాలోని 12% సైంటిస్టులు భారతీయులే...
3. ప్రపంచంలోని 28% IBM ఉదోగులు భారతీయులే..
4. 36% నాసా ఉద్యోగులు భారతీయులే...
5. 17% INTEL ఉద్యోగులు భారతీయులే...
6. 34% మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు భారతీయులే...
7. సంస్కృతమే చాల యురోపియన్ భాషలకు మూలం...
8. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం సంస్కృతమే కంప్యూటర్
భాషకు అత్యంత అనుకూలమయిన భాష
9. చదరంగాన్ని కనుగొన్నది.. భారతదేశంలోనే...
10. హాట్ మైల్ ను కనుగొన్నది.. రూపొందించింది.. భారతీయుడే(సబీర్
భాటియా)
11. సున్నాను కనుగొన్నది భారతీయులే.(ఆర్య భట్టుడు)..
12. సంఖ్యా శాస్త్రాన్ని కనుగొన్నది భారతీయులే...
13 బీజ గణితం కనుగొన్నది భారతీయులే...
14. మాత్రికలని, త్రికోణమితిని కనుగొన్నది భారతీయులే...
15. హ్యులెట్ పాకార్ద్ జి.యం. మన భారతీయుడే...రాజ ీవ్ గుప్తా..
16. మన కంప్యూటర్ పని చేయటానికి ఉపయోగించే... పెంటియం చిప్ ను కనుగొన్నది.. భారతీయుడే (వినోద్ దాం)
17. యురోపియన్ల కంటే ముందుగా పై (3.14) విలువను ఖచ్చితంగా కనుగొన్నది... బుద్దన (6వ శతాబ్దంలోనే)
18. మనం వివిధ రకాలయిన 5600 వార్తా పత్రికలను... 3500 రకాలయిన మాగజైనులను.. సుమారు 120 మిలియనుల పాఠకులు చదువుతున్నారు.. .
19. 2600 సంవత్సరాల క్రితమే శుశ్రుతుడు.. శస్త్ర చికిత్సను కనుగొన్నాడు... ఆ కాలంలోనే కృత్రిమ అవయవాల ఏర్పాటు, మూత్రాశయంలోని రాళ్ళను తొలగించే పద్దతులు భారతీయులకు తెలుసు...
20. భారత దేశమే ప్రపంచంలోని 3 వ అతి పెద్ద సైన్యాన్ని కలిగిన దేశం.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML