What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 21 June 2014

పరమాత్మ నామరూపాలకు అతీతుడంటారు కదా! భక్తులు ఆ విషయాన్ని ఎలా గ్రహించాలి?

పరమాత్మ నామరూపాలకు అతీతుడంటారు కదా! భక్తులు ఆ విషయాన్ని ఎలా గ్రహించాలి? 

పరమాత్మ నామరూపాలకు అతీతుడే. ఆ విషయం గ్రహించవలసిన అవసరం భక్తులకు లేదు. భక్తునికి కావలసింది సాకార రూపంలోని భగవంతుడు. నామ రూపాలకు అతీతమైన పరమాత్మ సాక్షాత్కారానికి నిర్వికల్ప సమాధిలో జ్ఞాని ప్రయత్నిస్తాడు. "నేను పంచదార అవదలచుకోలేద్. చక్కెరను నేను రుచి చూడాలి. బ్రహ్మజ్ఞానానికో నమస్కారం" అంటారు శ్రీరామకృష్ణులు. నిర్వికల్ప సమాధిలో 3రోజులుండీ, నిరంతరం సమాధిస్థితిలో మనస్సును ఉంచీ, భక్తులను అనుగ్రహించడానికి చిత్తాన్ని వ్యావహారిక స్థితికి తీసుకురావడానికి చిరు కోరికలను సంకల్పించేవారు. భక్తులను అనుగ్రహించడానికి దైవం మానుష రూపంలో అవతరిస్తాడు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML