శైవంలో శివుడు శక్తితో కూడిన వానిగా వర్ణించినట్లే శ్రీ విద్యాతంత్రంలో అంబిక తన భర్త అయిన కామేశ్వరునితో కూడి ఉన్నట్లు అభివర్ణించబడింది.
పరిపూర్ణమైన అఖండమైన బ్రహ్మశక్తికి భర్త ఎవరు? తాను తప్ప వేరొక స్తిథిలేని అంబికకు భర్త ఎలా సాధ్యం?
శాంతుడు, నిర్మలుడు, నిష్క్రిలయడు అయిన పరమశివుడే అట్టివాడు.
శాంతుడైన ఆయన శక్తి ఆయన భార్య మూలంగా ప్రపంచీకరించబడింది. పంచకృత్యాలకు కారణమయ్యింది.

No comments:
Post a Comment