శ్రీ మాత్రే నమః
వాగ్దేవతలు" అని చాలా మార్లు ప్రవచనాలలో గురువుగారు చెప్పిన సందర్భం మనం వింటు ఉంటాము , ఆ దేవతల పేర్లు ఈ క్రిందవిధానముగా ఉన్నయి....వీరిని "వశిన్యాది వాగ్దేవతలు" అని అంటాము.ఈ నామాలను ప్రతి ఒక్కరు రోజు స్మరించుకుంటే "వాగ్దేవతా అనుగ్రహం కలిగి వాక్క్శుద్ధి పొందుతాము.
అలాగే, ప్రతి రోజు ఈ నామాలను పిల్లల చేత తప్పనిసరిగా ప్రార్థన శ్లోకాలలో చెప్పిస్తే, వాళ్ళకి వాగ్దేవతల అనుగ్రహం కలిగి బంగారు భవిష్యత్తును పొందుతారు.
వశినీ దేవి
కామేశ్వరీ దేవి
మోదినీ దేవి
విమలా దేవి
అరుణా దేవి
జయినీ దేవి
సర్వేశ్వరీ దేవి
కౌళిని దేవి

No comments:
Post a Comment