హైందవధర్మ వీరుడు
మిత్రులారా! ఒక క్రిస్టియన్ మహిళ
నన్ను అడిగిన ప్రశ్నలు :
1. రాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు.
దొంగ చాటుగా చంపిన వాణ్ణి దేవుడని ఎలా
నమ్ముతారు?
దీనికి నా సమాధానం :
వాలి కూడా రాముడుని ఇదే ప్రసన
అడిగాడు అపుడు రాముడు "జంతువులను వేటాడతారు.
చాటునుంచి చంపడమే వేట ధర్మం.
నీవు జంతువువి కాబట్టి వేతాదాను"
2 . కృష్ణుడు ఎంతోమంది గోపికలతో కులికాడు.
క్యారెక్టర్ లేని అతన్ని దేవుడని ఎలా
పూజిస్తారు?
దీనికి నేను చెప్పిన సమాధానం :
కృష్ణుడు తనతో ఆడుకున్న గోపికలు అందరిలో
చిన్నవాడు. వారితో కులికినట్టు ఏ పురాణంలో వ్రాసి
ఉంది? కృష్ణుడు తలపై నెమలి
పించం ఎందుకు ధరిస్తాడో తెలుసా? అని ప్రశ్నించి
దానికి వివరణ ఇచ్చాను.
3. ఇంతలో ఇంకొక close friend అనడిగిన
ప్రశ్న :
రాముడు సీతను ఎందుకు అనుమానించాడు? అంత
మంచి భార్యను అనుమానించడం చాల దారుణం.
ఇలాంటి తప్పులు చూసి నేను హిందూ మతాన్ని
వదిలేసాను అన్నాడు.
దీనికి నేను చెప్పిన సమాధానం :
రాముడు ఎప్పుడు సీతను అనుమానించాడు?
ముందు అది రుజువు చెయ్యి. దానికి వివరణ
చెప్తాను. అయినా ఎవడో రాక్షసుడు ఎత్తుకెళ్ళి తన
నగరంలో ఏడాదిపాటు బంధించిన సీతను తిరిగి
తెచ్చుకొని ఆప్యాయంగా హత్తుకొన్నాడు రాముడు.
అతనిలో ఆ మంచి సంస్కారం మీకు కనిపించడంలేదా?
నీకు పెళ్లి అయ్యి నీ భార్యను ఎవడో
ఏడాదిపాటు కిడ్నాప్ చేస్తే తిరిగి నమ్మకంగా నీ
భార్యతో కాపురం చెయ్యగలవా? అదే
నీకు రాముడికి ఉన్న తేడా. ఇంకెప్పుడూ రాముడుని
నిందించకు. అన్నాను

No comments:
Post a Comment