అన్యోన్య దాంపత్య సిద్ధికి - సుందరకాండ - 24వ సర్గ
దీనో వా రాజ్యహీనో వా యో మే భర్తా స మే గురుః!
తం నిత్యమనురక్తాస్మి యథా సూర్యం సువర్చలా!!
యథా శచీ మహాభాగా శక్రం సముపతిష్ఠతి!
అరుంధతీ వసిష్ఠం చ రోహిణీ శశినం యథా!!
లోపాముద్రా యథాగస్త్యం సుకన్యా చ్యవనం యథా!
సావిత్రీ సత్యవంతం చ కపిలం శ్రీమతీ యథా!!
సౌదాసం మదయంతీవ కేశినీ సగరం యథా!
నైషధం దమయంతీవ భైమీ పతిమనువ్రతా!
తథాహమిక్ష్వాకువరం రామం పతిమనువ్రతా!!
తాత్పర్యము: "నా భర్త దీనుడైనను, రాజ్యహీనుడైనను అతడే నాకు గురువు. సువర్చలాదేవి సూర్యునియందు వలె సర్వదా నేను నా పతియందే అనురక్తురాలను. మహసాధ్వియైన శచీదేవి దేవేంద్రుని అనుసరించినట్లును, అరుంధతి వశిష్ఠుని, రోహిణి చంద్రుని, లోపాముద్ర అగస్త్యుని, సుకన్య చ్యవన మహర్షిని, సావిత్రి సత్యవంతుని, శ్రీమతి కపిలుని, మదయంతీ దేవి సౌదాసుని, కేశినీ దేవి సగరుని, దమయంతి నలుని అనుసరించినట్లు, ఇక్ష్వాకువంశ శ్రేష్ఠుడును, నాకు పతియును అయిన శ్రీరామచంద్ర ప్రభువునే నేను అనుసరించెదను."

No comments:
Post a Comment