What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 25 June 2014

శ్రీకృష్ణుడూ, బలరాముడూ సమకాలీన అన్నదమ్ములు

శ్రీకృష్ణుడూ, బలరాముడూ సమకాలీన అన్నదమ్ములు. బలరాముడు చేసిన విశేషకార్యాలు శ్రీకృష్ణుడే చేసి ఉండవచ్చు కదా! మరి యిద్దరినీ అవతర పురుషులుగా ఎందుకు పరిగణిస్తున్నామో వివరించగలరు.
ఇద్దరూ అన్నదమ్ములైనా శ్రీకృష్ణుడు పూర్ణావతారం. విష్ణ్వంశమైన శేషుని అవతారం బలరాముడు.
రామకృష్ణావతారాలలో శేషుడు వెన్నంటే ఉంటాడు. అది ఒక అనివార్యమైన అంశం. అంశావతారమైన బలరాముడు మాత్రమే చేయవలసిన కార్యాలున్నాయి. వాటినతడు ఆచరించాడు. ఎవరు ఏది చేయాలో అది చేయాలి. అంశవతారంతో కొన్ని పనులు, పూర్ణావతారంతో కొన్ని కార్యాలు చేస్తాడు భగవంతుడు. అందుకే ఇద్దరూ అవతార పురుషులే కానీ ఒకరిని పూర్ణావతారంగా, ఇంకొకరిని అంశావతరంగా పరిగణిస్తున్నాం.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML