శనిబాధా నివారణకు దగ్గర్లో గల ఆంజనేయుని దేవాలయాల్లో ప్రదక్షిణలు హనుమాన్ చాలీసా పఠనం, విఘ్నేశ్వరుని శరణువేడినా శనిబాధ పటాపంచలు కావడం తథ్యం.
ప్రతి శనివారం గరికెతో గణపతిని పూజించడం కూడా మంచిది. ఇంకా ప్రతి శనివారం సాయంసంధ్య వేళలో రాగి ప్రమిదలో ఆవునెయ్యి, ఆముదం, నువ్వుల నూనెల మిశ్రమంతో భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి నమస్కరించినా శనిగ్రహ దోషాల నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

No comments:
Post a Comment