What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 27 January 2013

అబ్దుల్ కలాం గారు

అటల్ బిహారీ వాజపయి: "అబ్దుల్ కలాం గారు, ఈ దేశ శ్రేయస్సు కొరకు మీరు రాష్ట్రపతి అవ్వాలి ! నేను "లేదు" అన్న మాట మీ దగ్గరనుండి వినదలచుకోలేదు ! ":)

ఎవరు బీజేపీ మతతత్వ పార్టీ అనేవాళ్ళు? వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి...

ఈరోజు భారత మాజీ ప్రధాన మంత్రి, గొప్ప దేశ భక్తి కలిగిన స్వయం సేవకుడు మరియు ఈ దేశాన్ని మంచి పాలనతో అభివృద్ధి పధంలోకి నడిపించిన అటల్ బిహరీ వాజపయి గారి 88వ జన్మదినం. ఈ సందర్భంగా ఆ మహాపురుషుడికి శుభాకాంక్షలు తెలియజేద్దాం !!!

ఇంత మంచి నాయకుడిని ఎన్నుకోకుండా, మన దేశ ప్రజలు 2004 లో ఒక ఇటాలియన్ మహిళను గెలిపించారు. దానికి ఇప్పుడు భారి మూల్యం చెల్లిస్తున్నాం.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML