గుజారాత్ ప్రజలు మూడవసారి నరేంద్ర మోడి గారికి
పట్టం కట్టారు. కాంగ్రెస్, మీడియా , మరియు కుహానా లౌకికవాదలు నరేంద్ర మోడి
గారి మీద బురద జల్లాలని ప్రయత్నించినా వారి ఆశలు ఫలించలేదు. గుజరాత్
రాష్ట్రాన్ని అభివృద్ధి పదం లోకి నడిపించి కేవలం భారతీయులనే కాదు ప్రపంచ
దేశాలను ఆకర్షించారు. ఒక వైపు మీడియా విమర్శలకు, దుష్ప్రచారానికి తన
అభివృద్ధి ద్వారానే గట్టి సమాధానమిస్తూ, 2014 లో జరిగే ఎన్నికలకు ప్రధాన
మంత్రి అభ్యర్ద్ధికి తాను ఒక గట్టి పోటి అని నిరూపించారు.
దేశ శ్రేయస్సుకు సంబంధించిన విషయాలలో మోడి ఎప్పుడూ రాజీపడరు. కాంగ్రెస్ చేసే వోటు బ్యాంకు రాజకీయాలను మోడి ఎప్పుడూ వ్యతిరేకిస్తారు. ఇలాంటి దృఢమైన జతీయ భావాలు మరియు మంచి పాలన మోడిని ఒక జాతీయ నేతలా ఎదిగేట్టు చేసాయి. ఈనాడు మోడి కి భారత దేశం మొత్తం చాల మంది అనుచరులు మరియు అభిమానులు ఉన్నారు. ఆయన ప్రధాన మంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు.

No comments:
Post a Comment