What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 19 October 2014

తిరుమల సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి నివాసముండే స్థలం... దీనికి నిదర్శనo.. వేర్వేరు కొండలు వేర్వేరు ఆకారాలు సంతరించుకోవడమే..

తిరుమల సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి నివాసముండే స్థలం... దీనికి నిదర్శనo.. వేర్వేరు కొండలు వేర్వేరు ఆకారాలు సంతరించుకోవడమే.. మనము శేషాచలం కొండను (శేషాద్రి) చూస్తే స్వామి నామాలు, కిరీటం, పూలమాల మనకు స్పష్టంగా కనిపిస్తాయి...
లక్ష్మీసమేత వరహ స్వామి రూపంలో ఉన్న కొండలూ కనిపిస్తాయి...
ఆంజనేయ స్వామి (అంజనాద్రి) రూపంలో ఉన్న కొండ కనిపిస్తుంది..
శ్రీవారి ఏనుగు ఆకారంలోని కొండ కనిపిస్తుంది...
సాక్షాత్ గరుడవిగ్రహం(గరుడాద్రి) మనకు కనపడుతుంది..
శ్రీవారి ఆర్చి శిలా తోరణం కనపడుతుంది..
ఇలా అన్ని కొండలూ వాటి రూపాలు, సాక్షాత్ శ్రీవారి రూపం కొండలో గోచరించడం అద్భుతంకాదా!!
అందుకే స్వామి వారిని దర్శించుకున్నంత భాగ్యం క్రింది వాటికి కల్పించారు...
1. స్వామిని సాక్షాత్ దర్శించుకోలేని వారు విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే చాలు...
2. విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకోలేని వారు... గోపురాన్ని దర్శించుకుంటే చాలు
3. గోపురాన్ని దర్శించుకోలేని వారికి గాలిగోపురాన్ని చూస్తే చాలు ...
4. అక్కడకు కూడా వెళ్ళలేని వారు... కొండను చూస్తే చాలు...
5. కొండకు వెళ్ళలేని వారు అక్కడనుండి వచ్చిన తిలములను సమర్పించిన శిరమును(గుండు) తాకినా చాలు...
మనకు స్వామిని దర్శించిన పుణ్యం వస్తుందట...
మీకోసంఅన్నీ ఒక దగ్గరికి చేర్చాము చూడండి!!
స్వామి వారి కరుణాకటాక్షప్రాప్తిరస్తుః

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML