What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 11 October 2014

శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం

శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం

నమశ్శివాభ్యాం నవయవ్వనాభ్యాం
పరస్పరాశ్లిష్ట వపుర్థరాభ్యాం
నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం
నమో నమశ్శంకర పార్వతీభ్యాం
నమో నమశ్శంకర పార్వతీభ్యాం

నమశ్శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్ట వరప్రదాభ్యాం
నారాయణీనార్చిత పాదుకాభ్యాం
నమో నమశ్శంకర పార్వతీభ్యాం

నమశ్శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించి విష్ణ్వింద్ర సుపూజితాభ్యాం
విభూతి పాటీర విలేపనాభ్యాం
నమో నమశ్శంకర పార్వతీభ్యాం

నమశ్శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యాం
జంభాది ముఖ్యైరభివందితాభ్యాం
నమో నమశ్శంకర పార్వతీభ్యాం

నమశ్శివాభ్యాం పరమౌషధాభ్యాం
పంచాక్షరీ పంజర రంజితాభ్యాం
ప్రపంచ సృష్టి స్థితి సంహృతీభ్యాం
నమో నమశ్శంకర పార్వతీభ్యాం

నమశ్శివాభ్యాం అతిసుందరాభ్యాం
అత్యంత మాసక్త హృదయంబుజాభ్యాం
అశేష లోకైక హితంకరాభ్యాం
నమో నమశ్శంకర పార్వతీభ్యాం

నమశ్శివాభ్యాం కలినాశనాభ్యాం
కంకాళ కల్యాణ వపుర్థరాభ్యాం
కైలాస శైల స్థిత దేవతాభ్యాం
నమో నమశ్శంకర పార్వతీభ్యాం

నమశ్శివాభ్యాం అశుబాపహాభ్యాం
అశేష లోకైక విశేషతాభ్యాం
అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం
నమో నమశ్శంకర పార్వతీభ్యాం

నమశ్శివాభ్యాం రచితాభయాభ్యాం
రవీందు వైశ్వానరలోచనాభ్యాం
రాకాశశాంకాభ ముఖాంబుజాభ్యాం
నమో నమశ్శంకర పార్వతీభ్యాం

నమశ్శివాభ్యాం జనమోహనాభ్యాం
జరామృతిత్రాస వివర్జితాభ్యాం
జనార్దనాజ్యోద్భవ పూజితాభ్యాం
నమో నమశ్శంకర పార్వతీభ్యాం

నమశ్శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వచ్ఛదా మల్లిక దావభృద్భ్యాం
శోభావతీ శాంతవతీశ్వరాభ్యాం
నమో నమశ్శంకర పార్వతీభ్యాం

నమశ్శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్రయీ రక్షణ బద్ధహృద్భ్యాం
సమస్త దేవాసుర పూజితాభ్యాం
నమో నమశ్శంకర పార్వతీభ్యాం

ఫలస్తుతి

స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్యాపఠన్‌ ద్వాదశకం సరొయ:
స సర్వ సౌభాగ్య ఫలాని భుంక్తే
శతాయురంతే శివలోక మేతిశతాయురంతే శివలోక మేతి

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML