What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 29 October 2014

కార్తిక శుద్ధ చవితి నాదు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి.

కార్తికేతు సితే పూజ్యః చతుర్థ్యాం కార్తికెయకః!
మహా చతుర్థీ సా ప్రొక్తా సర్వ పాపహరమ్ శుభా!!

కార్తిక శుద్ధ చవితి నాదు సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. దీనిని ’మహాచతుర్థి’ అంటారు. అన్ని పాపాలను పోగొడుతుంది. చెవి సంబంధమైన వ్యాధులున్నవారు, రాహు కుజ దోషాలున్నవారు, వివాహం కాని కన్యలు, సంతానం లేని వారు, మనఃక్లేశము గల వారు పుట్టకుపోయి ఆవుపాలు నివేదించి సర్పరూప సుబ్రహ్మణ్యుని పూజించి, పుట్టమట్టిని ధరించి, సుబ్రహ్మణ్యస్వామి ప్రసాదం స్వీకరించడం వలన వారి వారి అభీష్టాలను పొందగలరని శాస్త్ర వచనం.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML