శ్రీ రామ శ్లోకం
అటువంటి మహిమాన్వితుడైన సుందర రామునికి ఎల్లప్పుడూ తలచుకుంటాం. అదే ఈ శ్రీ రామ శ్లోకం.
ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపద
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్
తాత్పర్యం: ఆపదలను పోగొట్టువాడు, అన్ని సంపదలను ఇచ్చువాడు, లోకములో అతి సుందరమైన వాడైనట్టి శ్రీ రామచంద్రునికి మాటి మాటికి నమస్కరిస్తున్నాను.

No comments:
Post a Comment