'' ధర్మో రక్షతి రక్షితః '' అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది.
జన ప్రాముఖ్యం పొందిన వాక్యాలలో ఇది ఒకటి. ఈ వాక్యం యొక్క అర్ధం "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది".
రామాయణంలో ఈ వాక్యం ఉన్న శ్లోకం...
ధర్మ ఏవహతో హంతి, ధర్మో రక్షతి రక్షితః !
తస్మాద్ధర్మోన హత వ్యో, మానో ధర్మాహతో వధీత...!!
"ధర్మో రక్షతి రక్షితః". "ధర్మ ఏవ హతో హన్తి ధర్మో రక్షతి రక్షితః. తస్మాద్ధర్మో న హన్తవ్యో మా నో ధర్మో హతోవధీత్". - మనుస్మృతి. "చంపబడిన ధర్మం ఆ ధర్మాన్ని చంపినవాణ్ణి చంపుతుంది;. రక్షింపబడిన ధర్మం అ ధర్మాన్ని రక్షించినవారిని ...కాపాడుతుంది.

No comments:
Post a Comment