What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 22 September 2013

నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక

నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక
మహాదేవస్య సేవార్ధం అనుజ్ఞాం దాతుమర్హసి !!

"భక్తవత్సలుడైన సాంబశివునికి, ఆనందప్రదుడైన ఓ నందీశ్వరా! నీకు నమస్కారం.
ఆ మహాదేవుని సేవించడానికై నాకు అనుజ్ఞ ప్రసాదించు. "

అంటూ ఆ వృషభం నందీశ్వరుడిని ప్రార్ధిస్తూ శివుని సేవకై వేచి ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా!
  https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-ash3/s403x403/534333_654448784586382_150291829_n.jpg

1 comment:

Powered By Blogger | Template Created By Lord HTML