శైవం ప్రకారం ఏదైనా తిది మొదలు పరిగణించాలి. వైష్ణవం ప్రకారం తిది మిగులు పరిగణించాలి. అంటే తిది మొదలు కార్యక్రమాలు చేయునది శైవులు. తిది అంతం అందు కార్యక్రమాలు చేయునది వైష్ణవులు. అలాగే తిది మొదలు అంటే గురు పున్నమి నాడు శివుని నామాలు, తిరుమల కొండపై కనపడటం సుభాకరం అని, ఆ రోజున ఆ దృశ్యమును దర్శించి, దేవుని దర్శనము చేసుకున్న సుభాకరమని పెద్దలు చెపుతున్నారు .
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Friday, 20 September 2013
మీడియా సాక్షిగా, దేవుని మహిమలు : గురు పున్నమి నాడు, తిరుమల క్షేత్ర పాలకుడైన శివుడు, తిరుమల పై సాక్షాత్కారం
శైవం ప్రకారం ఏదైనా తిది మొదలు పరిగణించాలి. వైష్ణవం ప్రకారం తిది మిగులు పరిగణించాలి. అంటే తిది మొదలు కార్యక్రమాలు చేయునది శైవులు. తిది అంతం అందు కార్యక్రమాలు చేయునది వైష్ణవులు. అలాగే తిది మొదలు అంటే గురు పున్నమి నాడు శివుని నామాలు, తిరుమల కొండపై కనపడటం సుభాకరం అని, ఆ రోజున ఆ దృశ్యమును దర్శించి, దేవుని దర్శనము చేసుకున్న సుభాకరమని పెద్దలు చెపుతున్నారు .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment