What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 20 September 2013

మీడియా సాక్షిగా, దేవుని మహిమలు : గుంటూరు జిల్లా, ఎడ్ల పాడు లో సంఘటన, నందీశ్వరుడు కంటి వెంట కన్నీరు. నంది రెండు కళ్ళ వెంట కన్నీరు.

గుంటూరు జిల్లా, ఎడ్ల పాడు లో సంఘటన, నందీశ్వరుడు  కంటి వెంట కన్నీరు. నంది రెండు కళ్ళ వెంట  కన్నీరు. అతి పురాతన శివాలయం లో ఉన్న ధ్వజస్తంభం కూలిపొవటమ్ . కూలిన ధ్వజస్తంభాన్ని మరల నిర్మించని దేవాదాయ, పురావస్తు శాఖ. ఆశ్చర్య పోయిన పురావస్తు శాఖ  అధికారులు, ఎందుకు నంది కంట నీరు అనేది ఆ పురావస్తు  శాఖ అధికారులకు తెలియటంలేదు. ఆలయం లో దీప, నైవేద్యములు లేవు. ఆలయ గర్భగుడి ప్రాకారం కూలిపోయింది, అయిన పునరుద్దరించని అధికారులు .ఈ క్రింది వీడియో  పూర్తిగా చూడండి 








No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML