What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 20 September 2013

ఉదయం నిద్ర లేవగానే చేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటారు. దేనికి?

ఉదయం నిద్ర లేవగానే చేతులు రుద్ది కళ్ళకు అద్దుకుంటారు. దేనికి?
అలా చెబితే చాదస్తముగా కొట్టిపారేస్తారు. కానీ అందులో ఎంతో ఆరోగ్యం, ఉత్సాహం దాగి వున్నాయి. నిద్ర లేవగానే రెండు చేతులు రుద్దుకొని కళ్ళకు అద్దుకుంటే చేతుల్లోని ఉష్ణ శక్తి కనుల ద్వారా శరీరానికి వ్యాపించి మొత్తం శరీరాన్నే ఉత్తేజం కలిగిస్తుంది.
చేతులు రుద్దుకునేటప్పుడు బ్రహ్మ రాసిన చేతి గీతలు అనుకోకుండా చూడటం ద్వారా బ్రహ్మను పుజించినంత ఫలం కూడా.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML