What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 22 September 2013

మనమందరం చిన్నపటినుండీ 'శుక్లాం భరదరం విష్ణుం' అని చదువుతూనే వున్నాంగా... దాని అర్ధమేమిటో ఎంత మందికి తెలుసు?? తెలియనివారు ఒక్కసారి చదవండి...

మనమందరం చిన్నపటినుండీ 'శుక్లాం భరదరం విష్ణుం' అని చదువుతూనే వున్నాంగా... దాని అర్ధమేమిటో ఎంత మందికి తెలుసు?? తెలియనివారు ఒక్కసారి చదవండి...

శుక్లాం భరదరం- తెల్లని వస్త్రములతో
విష్ణుం - అంతటా వ్యాపించిన వాడై
శశివర్ణం - చంద్రుని వంటి ప్రకాశం కలవాడై
చతుర్భుజం - నాలుగు భుజములు(చేతులు) కలవాడై
ప్రసన్న వదనం - ప్రసన్నమైనటువంటి ముఖముకలవాడిని
ధ్యాయేత్ - ధ్యానించుచున్నాము
ఆగజానన పద్మార్హం- నాయకత్వం లేని మాకు
గజానన మహర్నిశం - నాయకుడివై మమ్ములను నడిపించు
అనేకదం తం బక్తానమ్- కొన్ని కోట్ల జీవరాశులు భక్తితో
ఏకదంతం ఉపాస్మహే- ఏక దంతుడవైన నిన్ను ఉపాసన చేయుచున్నాము !

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML