ఆచమనం ఎలా చేయాలి?
ముందుగా కాళ్ళు, చేతులు శుభ్రపరచుకోవాలి. చక్కటి ప్రదేశములో తూర్పున లేదా ఉత్తరాభిముకుడై కూర్చోవాలి. కాళ్ళను సమంగా చేసి కూర్చొని యగ్నోపవితయుక్తులై శిఖను ముడి వేసి ఆపై ధ్యానంలో మౌనంగా ఆచమనం చేయాలి. బుడుగలు ఉన్న నీరు, రంగు మారిన నీరు, వేడి నీరు ఏమైనా కలిపినా నీరు ఆచమనానికి పనికి రాదు.

No comments:
Post a Comment