కొండలలో ఉన్నది మన కోనేటి రాయుడే. తిరుమల కొండలలో ఉన్నది మన వేంకటేశ్వరు అని తేలిపోయింది .
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Showing posts with label మీడియా సాక్షిగా దేవుని మహిమలు. Show all posts
Showing posts with label మీడియా సాక్షిగా దేవుని మహిమలు. Show all posts
Monday, 23 September 2013
Sunday, 22 September 2013
మీడియా సాక్షిగా, దేవుని మహిమలు : సాయి బాబా ఫోటో నుండి వీపూది పడుతోంది . తిరుపతి లో, ఒక ఇంటిలో, జరిగిన ఒక సంఘటన.
సాయి బాబా ఫోటో నుండి వీపూది పడుతోంది . తిరుపతి లో, ఒక ఇంటిలో, జరిగిన ఒక సంఘటన.
మీడియా సాక్షిగా, దేవుని మహిమలు : తిరుమల తిరుపతి గర్భాలయం లో మిరుమేట్లు గొలిపే కాంతి, కాంతి ధాటికి తట్టుకోలేక కళ్ళు మూసుకున్న భక్తులు. వేంకటేశ్వరుని మహిమలు.
తిరుమల తిరుపతి గర్భాలయం లో మిరుమేట్లు గొలిపే కాంతి, కాంతి ధాటికి తట్టుకోలేక కళ్ళు మూసుకున్న భక్తులు. వేంకటేశ్వరుని మహిమలు.
మీడియా సాక్షిగా, దేవుని మహిమలు : హేమాచల లక్ష్మి నరసింహ స్వామీ, కదులుతున్న రాతి విగ్రహం, మెత్తని, చల్లని రాతి విగ్రహం. వరంగల్ జిల్లలో, అడవిలో ఉన్నవాలయం. అర్చకుడు ముట్టుకుంటే కదులుతున్న విగ్రహ అవయవాలు .
హేమా చాల లక్ష్మి నరసింహ స్వామీ, కదులుతున్న రాతి విగ్రహం, మెత్తని, చల్లని రాతి విగ్రహం. ఆది, శని, వారములలో స్వేదం వస్తుందని చెపుతున్న ఆలయ ధర్మ కర్తలు. విగ్రహం నుండి మాత్రమె నీరు వస్తుంది . వరంగల్ జిల్లలో, అడవిలో ఉన్నవాలయం. అర్చకుడు ముట్టుకుంటే కదులుతున్న విగ్రహ అవయవాలు .
మీడియా సాక్షిగా, దేవుని మహిమలు : రోజు రోజుకు పెరుగుతున్న వరాహ స్వామి విగ్రహం, కరీంనగర్ జిల్లా
రోజు రోజుకు పెరుగుతున్న వరాహ స్వామి విగ్రహం : యాభై సం ॥ 3 మీటర్లు పెరిగిన, ఆది వరాహ స్వామీ. సంవచ్చారానికి 12 సెంటిమీటర్లు పెరుగుతున్న వరాహ స్వామి విగ్రహం.
Saturday, 21 September 2013
మీడియా సాక్షిగా, దేవుని మహిమలు : భోపాల్ లో రామాలయం ద్వంసం చేసిన అన్య మతస్తులు, హనుమంతుని కంటి వెంట కన్నీరు, చాల స్పష్టంగా చూడవచ్చు.తన బిడ్డల పాపములు చూసి తల్లడిల్లిన రామ బంటు .
భోపాల్ లో రామాలయం ద్వంసం చేసిన అన్య మతస్తులు, హనుమంతుని కంటి వెంట కన్నీరు, చాల స్పష్టంగా చూడవచ్చు. మల్లి రామాలయం కట్టిస్తామని, భక్తులు కోరడముతో ఆగిన కన్నీరు. తన బిడ్డల పాపములు చూసి తల్లడిల్లిన రామ బంటు .
మీడియా సాక్షిగా, దేవుని మహిమలు : అష్టసిద్ధులు సిద్దించాలంటే అష్టముఖ శివలింగాన్ని పూజించాలి : బయట పడిన అష్టముఖ శివలింగం. వేల సంవచ్చారాల నాటి అష్టముఖ శివ లింగం .
అష్టసిద్ధులు సిద్దించాలంటే అష్టముఖ శివలింగాన్ని పూజించాలి : బయట పడిన అష్టముఖ శివలింగం. వేల సంవచ్చారాల నాటి అష్టముఖ శివ లింగం .
మీడియా సాక్షిగా, దేవుని మహిమలు : యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి పోతున్నాడు. కారణం తెలియదు. సంవచ్చారానికి 0.5 మిల్లి మీటర్ పెరుగుతున్నదని. దేశ విదేశాలనుండి, పరిసోదనలు చేయటానికి వస్తున్న విదేశి శాస్త్రవేక్తలు
యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి పోతున్నాడు. కారణం తెలియదు. సంవచ్చారానికి 0.5 మిల్లి మీటర్ పెరుగుతున్నదని. దేశ విదేశాలనుండి, పరిసోదనలు చేయటానికి వస్తున్న విదేశి శాస్త్రవేక్తలు.అన్యమతస్తులు చెసే పాపములే దీనికి కారణం .
Friday, 20 September 2013
మీడియా సాక్షిగా, దేవుని మహిమలు : గుంటూరు జిల్లా, ఎడ్ల పాడు లో సంఘటన, నందీశ్వరుడు కంటి వెంట కన్నీరు. నంది రెండు కళ్ళ వెంట కన్నీరు.
గుంటూరు జిల్లా, ఎడ్ల పాడు లో సంఘటన, నందీశ్వరుడు కంటి వెంట కన్నీరు. నంది రెండు కళ్ళ వెంట కన్నీరు. అతి పురాతన శివాలయం లో ఉన్న ధ్వజస్తంభం కూలిపొవటమ్ . కూలిన ధ్వజస్తంభాన్ని మరల నిర్మించని దేవాదాయ, పురావస్తు శాఖ. ఆశ్చర్య పోయిన పురావస్తు శాఖ అధికారులు, ఎందుకు నంది కంట నీరు అనేది ఆ పురావస్తు శాఖ అధికారులకు తెలియటంలేదు. ఆలయం లో దీప, నైవేద్యములు లేవు. ఆలయ గర్భగుడి ప్రాకారం కూలిపోయింది, అయిన పునరుద్దరించని అధికారులు .ఈ క్రింది వీడియో పూర్తిగా చూడండి
మీడియా సాక్షిగా, దేవుని మహిమలు : ఒక్క రోజులో అంగుళంన్నర ఎత్తు పెరిగిన, స్వయంభువు, ఉద్బవ లింగం. 100 సం ॥ కంటే పురాతన మైన శివ లింగము. మెగా స్టార్ చిరంజీవి సొంత ఊరిలో జరిగిన సంఘటన
ఒక్క రోజులో అంగుళంన్నర ఎత్తు పెరిగిన, స్వయంభువు, ఉద్బవ లింగం. 100 సం ॥ కంటే పురాతన మైన శివ లింగము . మెగా స్టార్ చిరంజీవి సొంత ఊరిలో జరిగిన సంఘటన.
మీడియా సాక్షిగా, దేవుని మహిమలు : ఆంజనేయుని కంటి వెంట కన్నీరు, మానవ తప్పిదాలే కారణం
ఆంజనేయుని కంటి వెంట కన్నీరు, ఊరి చివర ఉన్న పాత రామాలయం, లో నిధులకోసం విగ్రహాన్ని తవ్విన దుండగులు. రాముల వారి విగ్రహం ద్వంసం, ఆంజనేయుని కంటి వెంట నీరు వచ్చిన 5 - రోజులకి రామాలయ తవ్వకలనుంది తెలుసుకున్న గ్రామస్తులు.
మీడియా సాక్షిగా, దేవుని మహిమలు : గురు పున్నమి నాడు, తిరుమల క్షేత్ర పాలకుడైన శివుడు, తిరుమల పై సాక్షాత్కారం
శైవం ప్రకారం ఏదైనా తిది మొదలు పరిగణించాలి. వైష్ణవం ప్రకారం తిది మిగులు పరిగణించాలి. అంటే తిది మొదలు కార్యక్రమాలు చేయునది శైవులు. తిది అంతం అందు కార్యక్రమాలు చేయునది వైష్ణవులు. అలాగే తిది మొదలు అంటే గురు పున్నమి నాడు శివుని నామాలు, తిరుమల కొండపై కనపడటం సుభాకరం అని, ఆ రోజున ఆ దృశ్యమును దర్శించి, దేవుని దర్శనము చేసుకున్న సుభాకరమని పెద్దలు చెపుతున్నారు .
మీడియా సాక్షిగా,భగవంతుని మహిమలు:రాముని బంటుగా మారిన రామ చిలుక, హనుమంతుని చుట్టూ ప్రదక్షిణాలు
దేవుని మహిమలు, మీడియా సాక్షిగా : హిందూ ధర్మం లోని యోగా మహిమలు : హిందూ ధర్మం లోని యోగా అస్త్రాలు
ఈ క్రింది వీడియో పూర్తిగా చుడండి.
Thursday, 19 September 2013
దేవుని మహిమలు, మీడియా సాక్షిగా : హైదరాబాద్ లో దిల్షుక్ నగర్ లో ఉన్న సాయి బాబా గుడిలో, షిరిడి సాయి ఆత్మ అర్ధ రాత్రి పూట సంచారం
హైదరాబాద్ లో దిల్షుక్ నగర్ లో ఉన్న సాయి బాబా గుడిలో, షిరిడి సాయి ఆత్మ అర్ధ రాత్రి పూట సంచారం .
ఈ క్రింది లింక్ నొక్కి, వీడియో లో చూడవచ్చు .
http://www.youtube.com/watch?v=7D--6yz4Y1Q
Read More
ఈ క్రింది లింక్ నొక్కి, వీడియో లో చూడవచ్చు .
http://www.youtube.com/watch?v=7D--6yz4Y1Q
Tuesday, 17 September 2013
దేవుని మహిమలు, మీడియా సాక్షిగా : 41 రోజులు హనుమంతుని మాల వేస్తే, నమ్మకం తో ప్రార్దించిన , హనుమంతుడు కలలో కనిపిస్తాడు, ఇది సత్యం
దేవుని మహిమలు, మీడియా సాక్షిగా :
నిజామా బాద్ కి చెందినా ప్రవీణ్ , కి కలలో కనిపించిన హనుమంతుడు. తను వెలసిన ప్రదేశం, గురించి చెప్పిన హనుమంతుడు( పంచముఖ ఆంజనేయుడు ). ప్రవీణ్ 41 రోజులు హనుమాన్ మాల వేసుకుని భక్తి తో హనుమంతుని ప్రార్దించాడు. మీడియా సాక్షిగా హనుమంతుని సాక్షాత్కారం ఆధారాలతో. ఈ క్రింది వీడియో చూడండి
Friday, 23 August 2013
ఒబామా చేతికి " వీర హనుమాన్ ఉంగరము " జాతీయ మీడియా తీసిన చిత్రం
ఒబామా చేతికి " వీర హనుమాన్ ఉంగరము " జాతీయ మీడియా తీసిన చిత్రం

Subscribe to:
Posts (Atom)