ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Wednesday, 10 April 2013
క్రైస్తవ మిషనరీల నిజ స్వరూపం
మన దేశంలో చాలా క్రైస్తవ మిషనరీలు పనిచేస్తున్నాయి వాటిని మీరు దేని కోసం
ఇక్కడ పనిచేస్తున్నారు అని అడిగితే మేము సేవ చేస్తున్నాం అని చెబుతారు.
మనకు ఇక్కడ ఉన్నట్టు జపాన్ లో ఈ మిషనరీలు
లేవు అందుకని ఒకసారి మిషనీరీలు జపాన్ ప్రభుత్వానికి ఇలా విన్నపాన్ని పంపారు
మేము మీ దేశంలో మా మిషనరీ స్థాపించాలి అని అనుకుంటున్నాము. దానికి జపాన్
ప్రభుత్వం ఎందుకు ఇక్కడ స్థాపించాలి అని అనుకుంటున్నారు అని అడిగారు,
దానికి మిషనరీ వాళ్ళు మేము కుష్ఠి రోగులకు సేవ చేయడానికి అని సమాదానం
చెప్పారు. దానికి ఆ ప్రభుత్వం వారు మీ లక్ష్యం నిజంగా సేవ చేయటమేనా లేక
మరేదైనా ఉందా అని అడిగారు దానికి వారు మాకు సేవే ప్రథాన లక్ష్యం అని
సమాదానం చెప్పారు. దానికి ఆ ప్రభుత్వం వారు నిజంగా మీరు చాలా మంచి పని
చేస్తున్నారు అని అభినందించారు అలానే ఇంకో విషయం చెప్పారు మీకు సేవ చేయటమే
ప్రథాన లక్ష్యం కాబట్టి మా దేశంలోని కుష్ఠు రోగులందరిని ఓడలో ఎక్కించి మీ
దేశానికి పంపిస్తాం వారికి అక్కడ మీరు చక్కగా సేవ చేయండి అని చెప్పారు
దాంతో మళ్ళీ ఆ మిషనరీ వాళ్ళు అటువైపే చూడలేదు. నిజంగా సేవే వాళ్ళ లక్ష్యం
అయితే ఎక్కడ సేవ చేస్తే ఏముంది కాని వీళ్ళ అసలు స్వరూపం మతమార్పిడులు
చేయటం. సేవ అనే ముసుగులో వీళ్ళు చేసిన మత మార్పిడి ఎలా ఉంటుందో మన దేశంలో
మనం చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి మన మిత్రులు ఇప్పటికైనా వీర పట్ల చాలా
జాగ్రత్తగా ఉండవలసినదిగా మనవి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment