What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 10 April 2013

హైందవ ధర్మ పరిరక్షణకై

హైందవ ధర్మ పరిరక్షణకై
వైష్ణవం.. అద్వైతం.. ఒకే వేదికపైకి..
ఉగాది వేడుకల్లో చినజీయర్, పరిపూర్ణానంద, అహోబిల మఠం స్వామి

వైష్ణవ సంప్రదాయాన్ని ఆచరించే త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి.. అద్వైత సిద్ధాంతాన్ని ఆచరించే కాకినాడ శ్రీపీఠానికి చెందిన పరిపూర్ణానంద సరస్వతి తొలిసారి ఒకే వేదికపైకి రానున్నారు. ఉగాది పండగ సందర్భంగా.. గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో పంచాంగ పఠనం, శ్రీరామభక్త తరంగిణి కార్యక్రమాలు, విజయదీక్ష నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమాల్లో చినజీయర్ స్వామి, అహోబిల మఠం స్వామి పాల్గొంటారని పరిపూర్ణానంద తెలిపారు. గురువారం సాయంత్రం ఆరుగంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు..@ బహుజన బంధు.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML