What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 10 April 2013

పేరు అంబేద్కర్ ది, పెత్తనం క్రైస్తవ మిషనరీస్ ది

ఒక పెద్ద కుట్ర, ప్రజలే అర్ధం చేసుకోవాలి :
( అంబేద్కర్ హిందూ మత సానుభూతిపరుడు, కాబట్టే ఆయన  హిందూ మతాన్ని తల్లిలా భావించే, బౌధ మతాన్ని స్వీకరించాడు తప్ప, ఏ క్రైస్తవాన్నో , ఇస్లాం మతాలనో స్వీకరించలేదు,ఆయనకు తెలుసు వాటిలొ కూడా కుల, వర్ణ,వర్గ ,విభేదాలున్నాయని  )
పేరు అంబేద్కర్ ది పెత్తనం క్రైస్తవ మిషనరీస్ ది.  అంబేద్కర్ పేరుని అడ్డం పెట్టుకుని హిందువుల పవిత్ర దినములుగా పిలువబడే పండుగల రోజున,  కొందరు క్రైస్తవ మిషనరీస్ సభ్యులు హిందూ ధర్మ వ్యతిరీక పోస్ట్లు , సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో రాస్తున్నారు. అవి చూసి ఎంతోమంది హిందూ ప్రజల మనో భావాలూ దేబ్బతీయాలి అనే  అతి కిరాతక కుట్ర ఇది. మీరు ఒక సమీక్ష జరిపినట్టైతే, అంబేద్కర్ సొసైటీలలో,అంబేద్కర్ సంఘాలలో , ఎంతో మంది నాయకులు ఏదో  ఒక  క్రైస్తవ మిషనరీస్ సబ్యులే.  క్రైస్తవ మిషనరీస్ పడేసే ఎంగిలి మెతుకులు తిని, స్వదేశానికి కీడు తలపెట్టే ఇటువంటి వెదవలని బహిష్కరించాలి. నిజానికి అంబేద్కర్  హిందూ వ్యతిరేకి కాదు, అంబేద్కర్  గారు స్వర్గస్థులైన తరువాత ,  కొందరు క్రైస్తవ మిషనరీస్ సబ్యులు ఆయన పేరు వాడుకుని ఆయనను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించారు. అంబేద్కర్  హిందూ సంస్కృతి లో ఉన్న " మను స్మృతి " అనే  ఒక చిన్న అర్ధానికి వ్యతిరీకి, ఆయన ఎన్నో సందర్బాలలో బహిర్గతంగా చెప్పేడు, హిందూ ధర్మములో ఉన్న మను స్మృతి తీసివేస్తే , హిందూ ధర్మమును తలపై పెట్టుకుంటాను  అని.
అంబేద్కర్ తను బౌధ మతాన్ని స్వీకరించే టప్పుడే, బౌధ మత పెద్దలతో చర్చించాడు హిందూ మతానికి , బౌద్ద మతానికి ఉన్న సంబంధం ఏమిటి అని ?? అప్పుడు ఆ బౌధ మతస్తులు చెప్పేరు హిందూ మతం తల్లి వంటిదైతే,  బౌధ మతం పిల్లవంటిది అని.ఆయన హిందూ మత ప్రేమికుడు కాబట్టే కేవలం హిందూ  మహిళలను వివాహం చేసుకున్నాడు

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML