క్రిస్టియన్ మిషనరీస్ ఎందుకని వెనుక బడిన కులాల జపం చేస్తున్నాయో తెలుసా :??????????
( ప్రజలలో ఉన్న అభిప్రాయం )
క్రిస్టియన్ మిషనరీస్ ఎందుకని వెనుక బడిన కులాల జపం చేస్తున్నాయో తెలుసా :??????????
అయ్యా అంత ప్రేమే ఉంటె ముందు క్రిస్టియన్ దేశాలలో నల్లజాతి వారిని ద్వేషించటం మానండి.
భారత దేశములో కులాలు వారి వారి వృతిని బట్టి నిర్మించబడినవి. వారిలో
ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువకాడు . .క్రిస్టియన్ మిషనరీస్ వారిమధ్య
గొడవలు పెట్టి, విడగొట్టి పాలించాలి అని కుటిల నీతితో చేస్తున్న పనులు.
వారి ధ్యేయం ఒకటే "ప్రపంచం అంత క్రిస్టియన్ గా మార్చటం ". దీనికోసం
ఎంతకైనా తెగిస్తారు. కావాలంటే మీరు చూడండి ఒక్క "ఎస్ సి " కాని ఒక్క
"యస్ టి "కాని పెద్ద పాస్టర్ గ పేరు సంపాదించటం మీరు చూసారా
?????????????. ఎస్ సి, యస్ టి లు కేవలం సందులలో తిరిగే పాస్టర్స్ గానే
మిగిలిపోతున్నారు . అంటే ఉదాహరణకు బ్రదర్ అనిల్ కుమార్ , డేవిడ్ పాల్
వంటి పెద్ద పెద్ద పాస్టర్స అంత అగ్రకులస్తులే అని మర్చిపోవద్దు. బ్రదర్
అనిల్ కుమార్ --రెడ్డీస్, డేవిడ్ పాల్--రాజులు.
ఒక్క హిందూమతం లోనే వెనుకబడిన జాతులకు కూడా గుడి కట్టి
పుఉజిస్తున్నారు. ఉదాహరణకు ఒక్కటి చాలు. 1 . తిరుపతి లో ఉదయానే భగవంతుడు
తలుపుతీసి భగవంతుని నిడురాలేపేది ఒక గొల్ల కులస్థుడు అంటే భగవంతుడు
ఉదయానే ఒక గొల్లవాని ముఖం చూసి నిదుర లేస్తాడు. 2 ఆలవారులలో నలుగురు
లో ఇద్దరు ఎస్ సి మరో ఇద్దరు యస్ టి.... వెనుక బడిన కులాల ను కాళ్ళతో
పోల్చారు అని, తలనుంచి అగ్రకులాలని తప్పుదోవ పట్టిస్తున్నారు కదా
ఎవరికైనా మొదట కాళ్ళకు నమస్కరిస్తము కాని తలకు కాదు కదండీ !!!!!! తోడ
భాగం నుంచి అరికాలు వరకు లేని శరీరం ఉపయోగం లేనిది కదండీ. ఒరేయ్ నాయన
ఇది తల్లిర, అది చేల్లిర, ఈమె నీకు ఒదినరా అని చెప్పేది ఒక్క హిందూ
మతమే. కనపడిన ప్రతి ఆడదాని ముతినాకి, చేతులు పిసుక్కొనే సంస్కృతి మనకు
ఒద్దు. తల్లిని , చెల్లిని , తోదబుట్టినదానిని , ఒదిన ని అభిమానించే
సంస్కృతి మనది. కన్నతల్లి లాంటి సంస్కృతిని వదలి సవతి తల్లి ప్రేమచుపించే
పరాయి సంస్కృతి విడవండి. "ఎంతమహోన్నతు లైన ఒక సారి మోసపోక తప్పదు"
అనే సామెత నిజమైనది" ఆకరికి అంబేద్కర్ లాంటి పెద్దమనుషులు కుడా వీరి
వలనుంచి తప్పించుకోలేక పోయారు మనం ఎంతవాల్లము. కాబట్టి స్నేహితులారా మతం
మారకండి, మనం పుట్టిన మతం మన తల్లితో సమానం.
No comments:
Post a Comment