నరేంద్ర
మోడి గారి పాలనను, ఆయన గుజరాత్లో చేసిన అభివృధ్ధి ని చూసి దేశం మొత్తం ఆయన
ప్రధాన మంత్రి కావాలని ఎదురుచూస్తుంది. అయితే కొంతమంది కుహానా లౌకికవాదులు
ఆయన గురించి దుష్ప్రచారం చేస్తు, 2002 లో జరిగిన అల్లర్ల గురించి తప్పుడు
ప్రచారం చేస్తున్నారు. గత పదేళ్ళుగా ఒక పక్క మీడియా, మరొక పక్క కుహాన
లౌకికవాద రాజకీయ పార్టీలు ఆయన గురించి దుష్ప్రచారం చేస్తున్నా, గుజరాత్
ప్రజలు ఆయనను నమ్మారు, మరియు 3 సార్లు ముఖ్యమంత్రిగా పట్టంకట్టారు. వోటు
బ్యాంకు రాజకీయల గురించి గ్రహించారు !
కులమతాలను రాజకీయాలలోకి
లాగకుండా అందరి శ్రేయస్సు కొరకు పని చేయాలి అనేది నరేంద్ర మోడి గారి
సిద్ధాంతం ! అందుకే గుజరాత్ అభివృధ్ధి చెందింది. ఇక మన దేశం కూడా అలనే
నంబర్ వన్ అవ్వాలి అంటే మోడి ప్రధాన మంత్రి అవ్వాల్సిందే !
=====================
నరేంద్ర మోడి- భావి ప్రధాన మంత్రి 2014
=====================

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment