What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 19 April 2013

పాకిస్తాన్ నుంచి వచ్చి ఢిల్లీ లో ఉంటున్న హిందు కుటుంబాలలోని పిల్లలు చూడండి ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారో ! వీళ్ళు కఠిక పేదరికంలో ఉన్నారు, అయినా భారత దేశం లో ఎంతో సురక్షితం గా ఉన్నాం అనే భావన కలిగింది వాళ్ళకి ! పాకిస్తాన్ నరకం నుండి బయటపడి భారత కు వచ్చిన తరువాత తిరిగి అక్కడికి వెళ్ళాలని లేదు వాళ్ళకి !!!

మత ప్రాతిపదిక మీద దేశాన్ని విభజించినపుడు, ఈ పాకిస్తాన్ హిందువుల బాధ్యత ఎవరిది? మనది కాదా? వీళ్ళకి పాకిస్తాన్ లో గుడి కట్టుకునే హక్కు లేకపోగా ఉన్న ఆలయాలను కూల్చివేశారు ! ఏ పండుగ్లను స్వేచ్చగా జరుపుకొలేరు. సాయంత్రం 6 దాటితే ఆడపిల్లలను బయటికి పంపించాలంటే ఎవరోకరు కిడ్నాప్ చేసి పెళ్ళి చేసుకుని బలవంతపు మత మార్పిడి చేస్తారని భయం !

ఇది అక్కడ హిందు మైనారిటీ ల పరిస్థితి... కాని మన భారత దేశం లో కుహానా మేధావులు, మానవ హక్కుల సంఘాలు, కుహానా లౌకికవాదులు, మీడియా ఎవరు పట్టించుకోరు !

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML