What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 12 April 2013

వెంకన్న మా అల్లుడంటూ ముస్లింల పూజలు



'వేంకటేశ్వరుని ఇల్లాలు బీబీనాంచారమ్మ మా ఇం టి ఆడబిడ్డ' అంటూ ముస్లిం మహిళలు భక్తి పారవశ్యంతో వేంకటేశ్వరునికి పూజలు చేయించారు. ఉగాది పండుగ సందర్భంగా గురువారం కడప జిల్లా దేవుని కడపలో శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ముస్లింలు పూజలుచేశారు.ఇలా చేయడం ఎన్నోఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందని తెలిపారు..@ బహుజన బంధు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML