ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Wednesday, 10 April 2013
మిత్రులారా! మనవి
మిత్రులారా! వికిపీడియాని గుడ్డిగా
నమ్మి, నిర్ణయాలు తీసుకోకండి. దానిని చెరిపి మీరైనా మీకు నచ్చినట్టుగా
రాసుకోవచ్చు. ఉదాహరణకి ఎవరైన నెహ్రూ గారి చరిత్రని వికిపీడియాలో చెరిపి ఆయన
చరిత్రలో మీ గురించైనా రాయొచ్చు. అందుకని, దయచేసి వికిపీడియాని గుడ్డిగా
నమ్మి, నిర్ణయాలు తీసుకోకండి. వేరొక దానితో పోల్చుకుని నిర్ణయం తీసుకోండి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment