What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 18 September 2013

భగవన్ శ్రీ రమణ మహర్షి.

భగవంతుని శరణు పొందాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటి "నేను" అనే మూలమునకు వెళ్ళి అందులయమై పోవడము (ఆత్మ విచారణ). రెండు "నేను నిస్సహాయుడను. దైవము మహాశక్తిమంతుడు. ఆయనపై నా భారమును మోపడం తప్ప నాకు మరొక మార్గం లేదు" అని మనస్ఫూర్తిగా భావించడం. ఈ రెండవ మార్గంలో భక్తుడు మెల్లగా అంతా భగవంతుడే, నేను అనే అహంకారము లేనే లేదనే నమ్మకాన్ని పెంచుకొంటాడు. రెండు మార్గాలూ ఒకే గమ్యాన్ని చేరుస్తాయి. సంపూర్ణ శరణాగతికి ఙ్ఞానమని, ముక్తి అని పేర్లున్నాయి.

... భగవన్ శ్రీ రమణ మహర్షి.
 

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML