What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 14 May 2014

వశిష్ట మహర్షి జయంతి

ఈ రోజు వశిష్ట మహర్షి జయంతి. వారి చరణాలకు కోటి కోటి ప్రణామములు !

వశిష్ట మహర్షి పురాణాలలో ఒక గొప్ప ఋషి.మహాతపస్సంపన్నుఁడు. సప్త ఋషులలో వశిష్ట మహర్షి కూడా ఒకడు. బ్రహ్మ యొక్క మానస పుతృడు. బ్రహ్మ యొక్క సంకల్ప బలంచేత జన్మించాడు. వీరి భార్య పేరు అరుంధతి. సప్త రుషి మండలములో ఆకాశము వంక రాత్రి పూట చూస్తె చిన్న చుక్క మాదిరిగా అరుంధతి నక్షత్రము కూడా కనిపిస్తుంది. 
సరస్వతీ నదీ తీరాన వశిష్ట మహర్షి ఆశ్రమం ఉండేది. ఇక్కడ దాదాపు పదివేల మంది శిష్యులకి విధ్యాభ్యాసంతో పాటుగా భోజనం కూడా పెట్టేవాడు. అందువల్ల కులపతి అని పేరు వచ్చింది.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML