ఏకలవ్యుడి బొటనవేలు ద్రోణాచార్యుడు గురుదక్షిణగా అడగడంపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎందుకు అడిగాడని మీరు అనుకుంటున్నారు?
ఏకలవ్యుడి వేలు గురుదక్షిణగా తీసుకోవడానికి 2 కారణాలు వున్నాయి!
మొదటిది : అర్జునుడికి ఇచ్చిన మాట!
రెండోది : ఏకలవ్యుడు సాధన చేస్తున్న సమయంలో ఒక కుక్క భౌ భౌ అని అరిచిందని నోట్లోకి భౌ అని నోరు తెరచి మూసే లోపు 10 బాణాలు ఆ కుక్క నోట్లోకి కొట్టాడు ఏకలవ్యుడు! నోరు తెరవలేదు, మూయలేదు, నోరంతా రక్తం, దాని బాధ వర్ణనాతీతం. ఇదంతా పాండవులు చూసి ఆశ్చర్య పోయి ఎవర అని చుస్తే ఏకలవ్యుడు! ఈ విషయం ద్రోణాచార్యుడు కి తెలుస్తుంది! ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష? ఇంత విలువిద్య చాతుర్యం ఉన్న ఏకలవ్యుడు కౌరవసేనతో పొత్తు కలిస్తే ధర్మక్షయం జరుగుతుందని, అధర్మం పెరుగుతుందని వెంటనే వెళ్లి ఏకలవ్యుడి వ్రేలు గురుదక్షిణ అడిగి తీసుకున్నాడు!

No comments:
Post a Comment