వధువు వరుల జాతకములో తప్పకుండా చూడవలసినవి ఏమిటో తెలుపకలరు ??
మేము క్రైస్తావులము, మేము జాతక బలములు మా పిల్లల వివాహాలకు చుసుకోవచ్చా ??
( అడిగిన వారు : మేరి, కాజిపల్లి )
ఆది దంపతులయిన పార్వతి, పరమేస్వరుల జాతకములు 100% కలిసినవి. సృష్టి లో మరి ఏ ఇతర దంపతులవి ఈ విధముగా కలవలేదు, అన్న విషయము మనము గుర్తు ఉంచుకోవలెను.
అయినాను జాతకము, రాజ్యాంగ పరముగా, శాస్త్రీయముగా ను అన్ని విధాల నిరూపితము కాబట్టి .
ఈ క్రింది విషయములు వధువు వరుల జాతకములో తప్పకుండా చూడవలసినవి.
1. దశా బలం బాగుందో లేదొ చూడవలెను
2. శత్రుదశలు కాకుండా చూసుకోవాలి
3. షష్టాష్టక దోషం అందరికి, అన్నింటికి వర్తించదని "కాశీనాధొపాద్యాయ" విరచిత ధర్మ సింధు చెపుతున్నది
4. వధువు, వరుల అభిరుచులు, వ్యక్తిత్వాలు కలిసే లా ప్రధానంగా చూసుకోవాలి
5.కుజ దోషం కూడా వధువుకు 26 సం॥, వరుడికి 30 సం॥ వచ్చాక వర్తించదు.
ప్రకృతి, శాస్త్రము, ధర్మమూ కులాలకు , మతాలకు , జాతులకు , వర్ణాలకు, విద్వేషాలకు అతీతమయినది, ఎవరయినా చూసుకోవచ్చును .

No comments:
Post a Comment