What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 21 September 2013

ఏ ఏ, కార్యక్రమాలకి, ఏ ఏ పూజా సామగ్రి కావలెను ??? లిస్టు ప్రిపేర్ చేసి ఇవ్వండి సార్. అన్నప్రాశన, ఉపనయనము, నామకరణము, శంఖుస్థాపన, గృహప్రవేశం, వివాహం (ఆడపెళ్ళి వారి పెళ్లి సామాగ్రి), వివాహం(మగపెళ్ళి వారి పెళ్లి సామాగ్రి), దేవతా కళ్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, నిశ్చయ తాంబూలాలకు, వినాయక చవితి, అక్షరాభ్యాసం. ఈ కార్యక్రమాలకి ఈ క్రింది వస్తువులు అవసరము .


ఏ ఏ, కార్యక్రమాలకి, ఏ ఏ పూజా  సామగ్రి కావలెను ???  లిస్టు ప్రిపేర్ చేసి  ఇవ్వండి సార్.  అన్నప్రాశన, ఉపనయనము, నామకరణము, శంఖుస్థాపన, గృహప్రవేశం, వివాహం
(ఆడపెళ్ళి వారి పెళ్లి సామాగ్రి), వివాహం(మగపెళ్ళి వారి పెళ్లి సామాగ్రి), దేవతా కళ్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, నిశ్చయ తాంబూలాలకు, వినాయక చవితి, అక్షరాభ్యాసం.  ఈ కార్యక్రమాలకి ఈ క్రింది వస్తువులు అవసరము .

పూజా సామగ్రి
అన్నప్రాశన
ఉపనయనము
నామకరణము
పసుపు
100 gr.
పసుపు
100 gr.
పసుపు
100 gr.
కుంకుమ
100 gr.
కుంకుమ
100 gr.
కుంకుమ
100 gr.
విడిపూలు
1 kg
విడిపూలు
1 kg
విడిపూలు
1 kg
పూలమూరలు
15
పూలమూరలు
15
పూలమూరలు
15
పండ్లు
5 types
పండ్లు
5 types
పండ్లు
5 types
తమలపాకులు
20
తమలపాకులు
300
తమలపాకులు
20
వక్కలు
200 gr.
వక్కలు
200 gr.
వక్కలు
200 gr.
అగరుబత్తీలు
1 packet
అగరుబత్తీలు
1 packet
అగరుబత్తీలు
1 packet
హరతికర్పూరం
100 gr.
హరతికర్పూరం
100 gr.
హరతికర్పూరం
100 gr.
గంధం
1 box
గంధం
1 box
గంధం
1 box
బియ్యము
5 kg.
ఖర్జూరపండ్లు
250 gr.
బియ్యము
5 kg.
కొబ్బరికాయలు
2
పసుపుకొమ్ములు
200 gr.
కొబ్బరికాయలు
2
చిల్లరడబ్బులు
21
టవల్స్
2
ఉత్తరీయము
1
ఆవు పాలు
1/2 lt.
జాకెట్ ముక్కలు
4
చిల్లరడబ్బులు
21
ఆవు పెరుగు
250 gr.
బియ్యము
5 kg.
ఆవు పాలు
1/2 lt.
ఆవు నెయ్యి
1 kg.
కొబ్బరికాయలు
5
ఆవు పెరుగు
250 gr.
తేనే
100 gr.
చిల్లరడబ్బులు
50
ఆవు నెయ్యి
1 kg.
అన్నము లేక క్షీరాన్నము

దారపుబంతి
1
తేనే
100 gr.
జీవికా పరీక్షకు వస్తువులు :

ఆవు పాలు
1/2 lt.
ఉంగరము

పుస్తకము

ఆవు పెరుగు
250 gr.
నూతన వస్త్రాలు

కలము

ఆవు నెయ్యి
1 kg.


కత్తి

తేనే
100 gr.


బంగారము

నవధాన్యాలు
250 gr.




సమిధలు
10 bundles




ఇటుకలు
10




ఇసుక
1/4 bag




దీపారాధన కుందులు
1 set




వత్తులు
1 packet




నువ్వుల నూనే
1 kg.




కలశం చెంబు
1




విస్తరాకులు
10




అప్పడాలు
1 packet




వడియాలు
1 packet




యజ్ఞోపవీతం
1




అత్తరు పన్నీరు





జీలకర్ర బెల్లం





ఎండు కొబ్బరులు
10




సున్నం డబ్బా
1




మట్టి మూకుళ్ళు
6




మట్టి ముంతలు
4




గొడుగు, కర్ర, కాటుక, అద్దం, కొత్త చెప్పులు





పుట్టమన్ను





బ్రహ్మగారి వస్త్రాలు





భాషికములు





ఉసిరి లేక శనగపిండి





మట్టి ప్రమిదలు





మోదుగ కొమ్మ





గుండ్రాయి





పులగము





కుశలాన్నము




శంఖుస్థాపన
గృహప్రవేశం
వివాహం
(ఆడపెళ్ళి వారి పెళ్లి సామాగ్రి)
పసుపు
100 gr.
పసుపు
200 gr.
పసుపు
100 gr.
కుంకుమ
100 gr.
కుంకుమ
200 gr.
కుంకుమ
100 gr.
విడిపూలు
1 kg.
విడిపూలు
1 kg.
విడిపూలు
1 kg
పూలమూరలు
20
పూలమూరలు
20
పూలమూరలు
15
పండ్లు
5 types
పండ్లు
5 types
పండ్లు
5 types
తమలపాకులు
100
తమలపాకులు
100
తమలపాకులు
300
వక్కలు
100 gr.
వక్కలు
200 gr.
వక్కలు
200 gr.
అగరుబత్తీలు
1 packet
అగరుబత్తీలు
1 packet
అగరుబత్తీలు
1 packet
హరతికర్పూరం
100 gr.
హరతికర్పూరం
200 gr.
హరతికర్పూరం
100 gr.
గంధం
1 box
గంధం
1 box
గంధం
1 box
ఖర్జూరపండ్లు
150 gr.
ఖర్జూరపండ్లు
250 gr.
ఖర్జూరపండ్లు
250 gr.
పసుపుకొమ్ములు
150 gr.
పసుపుకొమ్ములు
150 gr.
పసుపుకొమ్ములు
200 gr.
టవల్స్
2
టవల్స్
2
టవల్స్
2
జాకెట్ ముక్కలు
2
జాకెట్ ముక్కలు
2
జాకెట్ ముక్కలు
4
బియ్యము
5 kg.
బియ్యము
8 kg.
బియ్యము
5 kg.
కొబ్బరికాయలు
15
కొబ్బరికాయలు
15
కొబ్బరికాయలు
5
చిల్లరడబ్బులు
21
చిల్లరడబ్బులు
50
చిల్లరడబ్బులు
50
దారపుబంతి
1
బూడిద గుమ్మడికాయ ఉట్టి
1
దారపుబంతి
1
ఆవు పాలు
1/2 lt.
ఎర్రగుమ్మడికాయ
1
ఆవు పాలు
1/2 lt.
నవధాన్యాలు
1/2kg.
దారపుబంతి
1
ఆవు పెరుగు
250 gr.
దీపారాధన కుందులు
1 set
ఆవు పాలు
2 1/2 lt.
ఆవు నెయ్యి
1 kg.
వత్తులు
1 packet
ఆవు పెరుగు
250 gr.
తేనే
100 gr.
నువ్వుల నూనే
1/2 kg.
ఆవు నెయ్యి
1 kg.
నవధాన్యాలు
250 gr.
కలశం చెంబు
1
తేనే
100 gr.
సమిధలు
10 bundles
దేవునిపటాలు

పంచదార
1 kg.
ఇటుకలు
10
నిమ్మకాయలు
10
బెల్లం
1 kg
ఇసుక
1/4 bag
నవరత్నాలు
1 set
యాలకులు
20 rs,
దీపారాధన కుందులు
1 set
చెక్క శంఖు
1
జీడిపప్పు
200 gr.
వత్తులు
1 packet
గ్రానయిట్ రాళ్ళు
5
కిస్మిస్
100 gr.
నువ్వుల నూనే
1 kg.
మామిడిఆకులు

బియ్యపుపిండి
250 gr.
కలశం చెంబు
1
ప్రారంభోత్సవం

నవధాన్యాలు
1/2kg.
విస్తరాకులు
10
పసుపు
100 gr.
దీపారాధన కుందులు
1 set
అప్పడాలు
1 packet
కుంకుమ
100 gr.
వత్తులు
1 packet
వడియాలు
1 packet
విడిపూలు
1 kg.
నువ్వుల నూనే
1 kg.
పెసరపప్పు
1/2kg
పూలమూరలు
10
కలశం చెంబు
1
దుంపకూరలు

పండ్లు
5 types
విస్తరాకులు
10
వెండి యజ్ఞోపవీతం
1
తమలపాకులు
100
ఆవుపేడ

అత్తరు పన్నీరు

వక్కలు
100 gr.
గోమూత్రము

పూలదండలు
2
అగరుబత్తీలు
1 packet
దేవునిపటాలు

జీలకర్ర బెల్లం

హరతికర్పూరం
100 gr.
పాలుపొంగించే గిన్నె, గరిటె, మూత

ఎండు కొబ్బరులు
10
గంధం
1 box
కొత్త నీళ్ళబిందలు
2
తలంబ్రాల బియ్యం
5 kg.
ఖర్జూరపండ్లు
100 gr.
నిమ్మకాయలు
10
సున్నం డబ్బా
1
పసుపుకొమ్ములు
150 gr.


మట్టెలు మంగళసూత్రం

టవల్స్
2


భాషికాలు
1 set
జాకెట్ ముక్కలు
2


పెళ్ళిపీట

బియ్యము
3 kg.


కాడి

కొబ్బరికాయలు
8


మట్టి మూకుళ్ళు
6
చిల్లరడబ్బులు
25


మట్టి ముంతలు
4
బూడిద గుమ్మడికాయ ఉట్టి 1



చందనం బొమ్మ
1
ఎర్రగుమ్మడికాయ
1


కంద పిలక
1
దారపుబంతి
1


వెదురు గంప
1
ఆవు పాలు
1/2 lt.


కాళ్ళు కడిగే పళ్ళెం చెంబు, ఉంగరం

ఆవు పెరుగు
50 gr.


లగ్న పత్రిక

ఆవు నెయ్యి
1/4 kg.


పానకం బిందెలు
2
తేనే
50 gr.


స్థాలీపాకం గిన్నె

నవధాన్యాలు
1/2kg.


గంధం చెక్క

దీపారాధన కుందులు
1 set


సారె (అరిసెలు, లడ్డూలు, వగైరా)

వత్తులు
1 packet


మూసివాయనం, జ్యోతులు

నువ్వుల నూనే
1/2 kg.


గొడుగు, కర్ర, కాటుక, అద్దం, కొత్త చెప్పులు

కలశం చెంబు
1


గుండ్రాయి

దేవునిపటాలు



సన్నికలు

నిమ్మకాయలు
10


పుట్టమన్ను

మామిడిఆకులు



బ్రహ్మగారి వస్త్రాలు

స్వీట్స్



భాషికములు





నల్లలు





కొత్త కత్తెర





ఉసిరి లేక శనగపిండి





మట్టి ప్రమిదలు
12



వివాహం
(మగపెళ్ళి వారి పెళ్లి సామాగ్రి)
దేవతా కళ్యాణం
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
పసుపు
100 gr.
పసుపు
100 gr.
పసుపు
100 gr.
కుంకుమ
100 gr.
కుంకుమ
100 gr.
కుంకుమ
100 gr.
విడిపూలు
1 kg
విడిపూలు
1 kg.
విడిపూలు
1 kg.
పూలమూరలు
15
పూలమూరలు
10
పూలమూరలు
20
పండ్లు
5 types
పండ్లు
5 types
పండ్లు
5 types
తమలపాకులు
300
తమలపాకులు
100
తమలపాకులు
100
వక్కలు
200 gr.
వక్కలు
200 gr.
వక్కలు
200 gr.
అగరుబత్తీలు
1 packet
అగరుబత్తీలు
1 packet
అగరుబత్తీలు
1 packet
హరతికర్పూరం
100 gr.
హరతికర్పూరం
100 gr.
హరతికర్పూరం
200 gr.
గంధం
1 box
గంధం
1 box
గంధం
1 box
ఖర్జూరపండ్లు
250 gr.
ఖర్జూరపండ్లు
150 gr.
ఖర్జూరపండ్లు
100 gr.
పసుపుకొమ్ములు
200 gr.
పసుపుకొమ్ములు
150 gr.
పసుపుకొమ్ములు
150 gr.
టవల్స్
2
టవల్స్
2
టవల్స్
1
జాకెట్ ముక్కలు
4
చీర
1
జాకెట్ ముక్కలు
2
బియ్యము
5 kg.
జాకెట్ ముక్కలు
5
బియ్యము
3 kg.
కొబ్బరికాయలు
5
ధోతి ఉత్తరీయం
2
కొబ్బరికాయలు
9
చిల్లరడబ్బులు
50
బియ్యము
5 kg.
చిల్లరడబ్బులు
21
దారపుబంతి
1
కొబ్బరికాయలు
5
దారపుబంతి
1
ఆవు పాలు
1/2 lt.
చిల్లరడబ్బులు
21
ఆవు పాలు
1/2 lt.
ఆవు పెరుగు
250 gr.
దారపుబంతి
1
ఆవు పెరుగు
50 gr.
ఆవు నెయ్యి
1 kg.
ఆవు పాలు
1/2 lt.
ఆవు నెయ్యి
100 gr.
తేనే
100 gr.
ఆవు పెరుగు
50 gr.
తేనే
100 gr.
దీపారాధన కుందులు
1 set
ఆవు నెయ్యి
1/2kg.
పంచదార
1 kg.
వత్తులు
1 packet
తేనే
50 gr.
యాలకులు
10 rs,
నువ్వుల నూనే
1 kg.
బియ్యపుపిండి
100 gr.
జీడిపప్పు
100 gr.
పూలదండలు
2
దీపారాధన కుందులు 2

కిస్మిస్
50 gr.
జీలకర్ర బెల్లం

వత్తులు
1 packet
గోధుమ రవ్వ
1 kg.
ఎండు కొబ్బరులు
10
నువ్వుల నూనే
1 kg.
దీపారాధన కుందులు
1 set
తలంబ్రాల బియ్యం
5 kg.
మామిడిఆకులు

వత్తులు
1 packet
సున్నం డబ్బా
1
స్వీట్స్

నువ్వుల నూనే
1 kg.
మట్టెలు మంగళసూత్రం

కలశం చెంబులు
2
కలశం చెంబు
1
భాషికాలు
1 set
వెండి యజ్ఞోపవీతం
1


లగ్న పత్రిక

అత్తరు పన్నీరు



గొడుగు, కర్ర, కాటుక, అద్దం, కొత్త చెప్పులు

పూలదండలు
2


గుండ్రాయి

జీలకర్ర బెల్లం



సన్నికలు

ఎండు కొబ్బరులు
10


బ్రహ్మగారి వస్త్రాలు

తలంబ్రాల బియ్యం



భాషికములు

సున్నం డబ్బా
1


నల్లలు

మట్టెలు మంగళసూత్రం



ఉసిరి లేక శనగపిండి

భాషికాలు
2




పెళ్ళిపీట





కాడి





మట్టి మూకుళ్ళు





మట్టి ముంతలు





భాషికములు





నల్లలు





కొత్త కత్తెర




నిశ్చయ తాంబూలాలకు
వినాయక చవితి
అక్షరాభ్యాసం
పసుపు
100gms
పసుపు
200 grms
పసుపు
100 g
కుంకుమ
100gms
కుంకుమ
200 grms
కుంకుమ
100 g
గంధం
1box
గంధం
1 box
గంధం
1 box
విడిపూలు
1/2 kg
విడిపూలు
1 kg
విడిపూలు
¼ kg
పూల మాలలు
10 మూరలు
పూల మాలలు
5 మూరలు
పూల మాలలు
2 మూరలు
పన్నీరు
100 ml
పూల దండలు
2 పెద్దవి
తమలపాకులు
20
తమలపాకులు
50
తమలపాకులు
100
వక్కలు
100 g
వక్కలు
100 grms
వక్కలు
200 grms
ఖర్జూరములు
1 box
ఖర్జూరములు
100 grms
ఖర్జూరములు
200 grms
అగర్బత్తి
1 pkt
అగర్బత్తి
1 pack
అగర్బత్తి
2 pack
కర్పూరము
1 pkt
కర్పూరము
100 grms
కర్పూరము
100 grms
కొబ్బెరకాయలు
2
చిల్లర పైసలు
Rs. 30/-
చిల్లర పైసలు
Rs. 50/-
బియ్యం
3 kg
మామిడి ఆకులు

మామిడి ఆకులు

ప్లేటు
2
అరటిపండ్లు
2 dzn
అరటిపండ్లు
2 dzn
పలక
5
పండ్లు
ఐదు రకాలు
పండ్లు
ఐదు రకాలు
బలపం
5
దేవిని ఫోటోలు

కలశము
1
చిల్లర పైసలు
Rs 20
కలశము
1
తెల్ల దారము
1
నూతన వస్త్రాలు
1 pair
తెల్ల దారము

స్వీట్లు

దీపాలు

స్వీట్లు

బియ్యం
5 kg
నూనె

బియ్యం
3 kg
కొబ్బెరకాయలు
10
వత్తులు

అత్తరు

ధోవతి + ఉత్తరీయం
2 జతలు
కలశం

Sentu

టవల్
1 జత
గ్లాసులు



బ్లౌస్ పీసులు
2
దారం

దీపాలు ....

యజ్ఞోపవీతం
2
మామిడాకులు

గంట

ఉండ్రాళ్ళు



హారతి ప్లేటు

లడ్డూ ప్రసాదం



స్పూన్స్

పత్రీ , గరిక



ట్రేలు

దీపాలు
2


నూనె

గంట
1


వత్తులు

హారతి ప్లేటు
1


అగ్గిపెట్టె

స్పూన్స్
2


గ్లాసులు

ట్రేలు
2


బౌల్స్

నూనె
1 లీటర్




వత్తులు
1 pkt




అగ్గిపెట్టె
2




గ్లాసులు
5




బౌల్స్
2




కూర్చునేందుకు ఆసనములు
2




నాప్కీన్స్
2





సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః |
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ్ భాగ్భావేత్ ||

2 comments:

  1. అద్భుతమైన వివరణ, వివరాలతో సహా ఇచ్చారు. ధన్యవాదములు.మా ఇంటి పేరు మండ. వైదీకి వేగినాటి. నమస్కారం

    MRM ప్రసాద్.

    ReplyDelete

Powered By Blogger | Template Created By Lord HTML