What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 26 November 2022

శ్రీ గణాధిప పంచరత్నమ్.

*శ్రీ గణాధిప పంచరత్నమ్.!*

1) సరాగలోకదుర్లభం విరాగిలోకపూజితం!
సురాసురైర్నమస్కృతం జరాపమృత్యు నాశకమ్

గిరాగురుం శ్రియా హరిం జయన్తి యత్పదార్చకా!
నమామి తం గణాధిపం కృపాపయః పయోనిధిమ్!!

2) గిరీన్ద్రజా ముఖామ్బుజ ప్రమోద దాన భాస్కరం!
కరీన్ద్రవక్త్రమానతాఘ సఙ్ఘవారణోద్యతమ్!

సరీసృపేశబద్ధకుక్షి మాశ్రయామి సన్తతం!
శరీరకాన్తినిర్జితాబ్జబన్ధుబాలసన్తతిమ్!!

3)శుకాదిమౌనివన్దితం గకారవాచ్యమక్షరం!
ప్రకామమిష్టదాయినం సకామనమ్రపఙ్క్తయే!

చకాసతం చతుర్భుజై ర్వికాసిపద్మపూజితం!
ప్రకాశితాత్మతత్త్వకం నమామ్యహం గణాధిపమ్!!

4)నారాధిపత్వదాయికం స్వరాది లోకనాయకం!
జ్వరాదిరోగవారకం నిరాకృతాసురవ్రజమ్!

కరామ్బుజోల్లసత్సృణిం వికారశూన్య మానసైర్హృదా
సదా విభావితమ్ ముదా నమామి విధ్నపమ్!!

5)శ్రమాపనోదనక్షమం సమాహితాన్తరాత్మనాం!
సుమాదిభిః సదార్చితం క్షమానిధిం గణాధిపమ్!

రమాధవాదిపూజితం యమాన్తకాత్మసమ్భవం!
శమాదిషడ్గుణప్రదం నమామ్యహం విభూతయే!!

గణాధిపస్య పఞ్చకం నృణామభీష్టదాయకం!
ప్రణామపూర్వకం జనాః పఠన్తి యే ముదాయుతాః!

భవన్తి తే విదాం పురఃప్రగీతవైభవా!
జవాచ్చిరాయుషోధికశ్రియః సుసూనవో న సంశయః!!

*ఇతి శ్రీ గణాధిప పంచరత్నమ్ సంపూర్ణం.!*

*శుభ శుభోదయం*

🙏🙏🐀🙏🙏🐀🙏🙏🐀🙏🙏 

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML