ది. 29-11-2022 *సుబ్రహ్మణ్య షష్ఠి*.
కాలసర్ప దోషములు, కుజదోషములు, కుజ స్ధంభన,సంతాన సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు, వివాహము ఆలస్యం అవటం, రాహు పీడ( రాహుదశలు,అంతర్దశలు) వంటి సమస్యలతో బాధపడుతున్న వారు, *సుబ్రహ్మణ్య* ఆరాధన ద్వారా దోషాల నుండి విముక్తి పొందుతారు.
సుబ్రహ్మణ్య ఆరాధన సర్వ శ్రేయోదాయకము. *అందునా మంగళవారం* మరింత విశేషం. అందువల్ల అందరూ చేసుకోవచ్చు.
*సుబ్రహ్మణ్య షష్ఠి* రోజున 11 ఆవృత్తాలు *సర్పసూక్తంతో* అభిషేకము జరిపించుకొన
--
kishore always with u....!
No comments:
Post a Comment