రోజున *అలభ్యయోగం*
*మంగళవారం*, *మాసశివరాత్రి* మరియు *కృష్ణాంగారక చతుర్దశి* చాలా అరుదుగా ఇటువంటి రోజు వస్తుంది. ఆ రోజున కార్యసిద్ధి కొరకు అనగా అనుకున్న పనులు కాకపోతున్నా పనులలో జాప్యం ఎక్కువగా ఉన్నా,పిల్లలకు చదువు రాకపోతున్నా, పిల్లలు ఎదుగుదల సరిగాలేకపోయినా,మానసికంగా ఎదుగుదల లేకపోయినా, శుభకార్యములలో ఆటంకాలు ఉన్నా ఆ రోజున *కార్యసిధ్ది గణపతి హొమం* మరియు వినాయకుని ఆరాధన ద్వారా పనులన్నీ జరుగుతాయి.
--
kishore always with u....!
No comments:
Post a Comment